Naga Chaitanya : ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన హీరోయిన్ సమంత. ఈ ముద్దుగుమ్మ పుష్ప లో ఐటెం సాంగ్ చేసి కుర్రాళ్లను కైపెక్కి ఇచ్చింది. తను ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో తను ఇంకా ఎన్నో సినిమాలతో అభిమానుల ముందుకు రాబోతున్నది. తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియా లో ఎన్నో ఫొటోస్ ని వీడియో ని షేర్ చేయడంలో చాలా హుషారుగా ఉంటుంది. ఒకప్పటి భార్య భర్త అయిన సమంత, నాగ చైతన్య ఈ ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు సోషల్ మీడియాలో తన జీవితంపై ఎన్నో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కామెంట్స్ కు సమంత ఒక్కొక్కసారి పట్టించుకోనట్లు గా ఉంటూ ఒక్కసారి మాత్రం ఈ విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కామెంట్లపై మామూలుగా క్లాస్ ఇవ్వట్లేదు సమంత. శోభితా ధూళిపాళ నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్టు గా నేటి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ఒక రూమర్ అని సమంత క్రియేషన్ అని అంటున్నారు. నాగచైతన్య ఫ్యాన్స్ అయితే ఈ విషయం పై సామ్ చాలా సీరియస్ అయింది. అమ్మాయిల మీద పుకార్లు వస్తే నిజమే అంటారు. అబ్బాయిలు మీద పుకారు వస్తే అది నేను క్రియేట్ చేశాను అంటారు. నాగచైతన్య ఫాన్స్ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది అని అంటుంది.
Naga Chaitanya : నాగ చైతన్య శోభిత ధూళపళ తో డైటింగ్ నిజమేనా.

సామ్ ఈ విషయంపై చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగచైతన్య మీద వచ్చిన న్యూస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. సమంత ఎవరు ఏం చేయాలో అదే చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో అలా దూసుకెళ్లి పోతున్నారు. మాటలను ఫీడ్ చేసింది. నాగచైతన్య డేటింగ్ లో ఉన్నట్టు శోభిత పుట్టినరోజు కోసం తన ఒక హోటల్ కి వచ్చినట్టు సోషల్ మీడియాలో నేటిజన్ల టాక్. శోభిత ఇప్పుడు నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు టాక్. నాగచైతన్య ఇల్లు ఇప్పుడు కడుతున్నాడు హైదరాబాదులో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వీరిద్దరూ కలిసి వెళ్తుంటారు న్యూస్ అయితే మనకే గట్టిగానే వినిపిస్తుంది . అయితే ఈ రూమర్స్ పై వీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే. నాగ చైతన్య ఒక మూవీ మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. థాంక్ యూ అనే మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసినట్లు వెండితెర అభిమానులు మాట్లాడుకుంటున్నారు.