Health tips : ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది అధిక బరువును తగించు కోవటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువును తగ్గించుకోవటం కోసం రోజులో కొంచెం టైమ్ స్పెండ్ చేయవాల్సిందే. ప్రతి రోజు 4 నుంచి 5 లీటర్లు నీరు తీసుకోవడం వల్ల శీరీరంలో వున్న వ్యర్ధలను బయటకు పంపించి అధిక బరువును తగ్గిస్తాయి. వైట్ లాస్ అవటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తప్పకుండా వ్యాయామం చేయాలి. వేగంగా బరువు తగ్గాలి అంటే వ్యాయామం తో పాటు ఆహార నియమాలు పాటించాలి. మనం తినే ఫుడ్ లో ఆయిల్ లేకుండా చూసుకోవాలి. ఇంకా జంక్ ఫండ్స్ కు దూరంగా ఉండాలి.
అదే విధంగా పొద్దున్నే నిమ్మకాయ హనీ కలిపిన పానీయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పానీయం బాడీలో టాక్సిన్స్ ని బయటకి పంపుతాయి. ఈ పానీయం మెటబాలిజం ను పెంచుతాయి. ఈ ప్రక్రియ ద్వారా ఆధిక బరువు తగించవచ్చు. మీరు వేగంగా బరువు తగ్గాలంటే జీలకర్ర నీటిని తీసుకోవాలి తద్వారా ఇలా తీసుకోవడం వల్ల ఆహారం తొందరగా జీర్ణంమైతుంది. ఈ ప్రక్రియ కోసం కొద్దిగా జీలకర్ర ఒక గ్లాసు వాటర్ లో రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించండి. దానిలో కొంచెం నల్ల ఉప్పు వేసి తీసుకోవాలి. వైట్ లాస్ కోసం వాము నీరు ఉపయోగపడుతుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జీర్ణంవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కావున ఆధిక బరువు తాగటానికి చాలా ఉపయోగ పడుతుంది.

ఈ ఆరోగ్యాకరమైన నీటిని చేయటానికి రెండు టీ స్పూన్ వాము ఒక గ్లాస్ నీటిలో మరగబెట్టి దానికి నిమ్మకాయ కొంచం నల్ల ఉప్పు కలిపి తీసుకోవాలి. వాము నీటిని తీసుకోవడం ద్యారా మాలబద్దక సమస్యలను దూరం చేస్తాయి. వైట్ లాస్ అవటానికి బాగా ఉపయోగపడతాయి. పసుపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలను తరిమికొతయి. ఈ పానీయాలు తయారు చేయటానికి ఒక గ్లాసు వాటర్ కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు ఉడికించాలి తరువాత రుచుకో సరిపడ తేనే ను కలుపుకొని తీసుకోవాలి. అల్లం నిమ్మకాయ తేనే కలిపిన పానీయాన్నీ తీసుకోవడం ద్యారా అజీర్ణం పొట్టకు సంబంధించి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పానీయం తాయారు చేయటానికి 4,5 అల్లం ముక్కలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో 2 టీ స్పూన్లు నిమ్మరసం వేసి 15 నిమిషలు మరిగించి తరువాత టేస్ట్ కోసం కొంచెం తేనే కలిపి తీసుకోవలి. తద్వారా శీరీరంలో వున్న మలినాలను బయటకు పంపించి బరువును తగ్గిస్తుంది.