Janvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ ఆయనటువంటి జాన్వి కపూర్ అందాల ఆరబోతకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ అమ్మడు చేసే ఘాటైన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ తన ఫోటోషూట్స్ తో కుర్రకారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ విధంగా జాన్వి కపూర్ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ బయటికి వెళ్లిందంటే తన అందంతోనే ప్రేక్షకులకు మధ్య ఎక్కిస్తుంది. తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఆమె చేసే ఫీట్స్ చూస్తుంటే కుర్రాళ్ళ మదిలో గిలిగింతలు పడుతున్నాయి. అంతలా జాన్వి కపూర్ భాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో కేక పెట్టిస్తుంది.
ప్రతిరోజు ఆమె జిమ్ బయట చేసే ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తుంది. ఆ విధంగా ఈ అమ్మడు చేసే అందాల ప్రదర్శనతో అందరిచూపుని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. జాన్వి కపూర్ చేసే ఫోటోషూట్స్ ఇంకా గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా తన గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలు కూడా చేస్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా జాహ్నవి కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో చేయడం జరిగింది.

ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీ లో రిలీజ్ అవ్వనుంది. జాన్వి కపూర్ నటనకు ఈ సినిమాలో మంచి మార్కులే వచ్చాయి. ఈ సినిమాలో అమ్మడు అందాలు చూసిన ప్రేక్షకులకి గుండెల్లో అలజడి మొదలవడం ఖాయం. అయితే జాన్వి కపూర్ ఈ మధ్యకాలంలో ఓ ఓ ఆరెంజ్ కలర్ డ్రస్సులో చేసిన వీడియో షూట్ సోషల్ మీడియాలో భారీ ప్రకంపనాలే సృష్టించింది. ఆరంజ్ కలర్ డ్రస్సులో ఆమె ఎద అందాలను ఆరబోస్తూ చేసిన ఈ వీడియో తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ఈ విధంగా ఈ అమ్మను చూసిన ప్రేక్షకులు సినిమా పరిశ్రమలో ఈ అమ్మడు తనదైన స్టైల్ లో దూసుకుపోతుందని ఇండస్ట్రీని ఖచ్చితంగా ఈ అమ్మడు ఏలేస్తుందని జోష్యం చెబుతున్నారు.
View this post on Instagram