Faria Abdullah : జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఒక్క సినిమాతోనే తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రభాస్ సైతం ఈ భామ హైట్ కి ఫిదా అయిపోయాడు. ఇవామా ఇంకా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. జాతి రత్నాలు సినిమా చిన్నచిత్రంగా రిలీజ్ అయ్యి ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్ర విషయంలో ఫరియా అబ్దుల్లా ఎంత పాత్ర పోషించిందో మనందరికీ తెలిసిందే.
చాలా చక్కటి హైట్ తో మంచి లుక్ తో ఉన్న ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అతిధి పాత్రలో చేసిన ఈ భామ తర్వాత నాగచైతన్య నటించిన బంగారు రాజు 2 మూవీలో ఓ ప్రత్యేక పాటలో చేసి ప్రేక్షకులను బాగా అలరించింది.ఫరియా అబ్దుల్లా ఈ పేరు కన్నా మనకి చిట్టి అంటేనే ఎక్కువగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ భామ తను చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టుంటా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే మన చిట్టి తన బెల్లీ డాన్స్ తో తన అందాలను చూపిస్తూ అమ్మడు చేసిన ఘాట్ అయిన డాన్స్ కి నెటిజన్లు పిచ్చెక్కిపోయారు.
Faria Abdullah : జాతి రత్నాలు బ్యూటీ డాన్స్ అదిరింది, చిట్టి బెల్లీ డాన్స్ సూపర్.

ఫరీయా అబ్దుల్లా పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ ముక్కు మీద వేలుసుకున్నారు. మరికొందరైతే చిట్టి మా గుండెల్లో మంట పెట్టేసింది అంటూ తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్ గా మారి చిట్టి అందాలతో సెగలు పుట్టిస్తుంది. ఇదిలా ఉండగా ఈ భామ చేసిన రావణాసుర మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఈ భామ అందాలు ఏ విధంగా ఆకట్టుకొని ఉన్నాయో వేచి చూడాలి మరి.
View this post on Instagram