Breaking : వైసిపి పార్టీలో ఇన్నాళ్లుగా ఉన్న విజయమ్మ తన గౌరవ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయడం జరిగింది. తన రాజీనామా సంగతిని ప్లీనరీ లో ప్రకటించడం జరిగింది. కాసేపటి క్రితమే విజయమ్మ ఇడుపులపాయ నుండి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకొని తన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజయమ్మ తనవడేనటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తినే పద్యంగా విజయమ్మ మాట్లాడుతూ తన గౌరవ అధ్యక్ష పదవికి పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం జరిగింది.

అయితే వైయస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన తండ్రి ఆశయాల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు షర్మిల కు తన తోడు అవసరం అంటూ చెబుతూ ఆమె కండగా ఉండాలంటూ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణలో పట్టు కోసం షర్మిల గట్టిగా పోరాడుతుందని. ఈ విధంగా చేయడం షర్మిల కొత్త ఏం కాదని పూర్వంలో జగన్మోహన్ కోసం దాని పాదయాత్ర చేసి విజయం సాధించిందని. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ విజయం కోసం పోరాడుతుందని చెప్పింది. తమ కుటుంబం పై కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ విజయమ్మ మండిపడ్డారు.