Karthika Deepam 10 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1454 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… డాక్టర్ డాక్టర్ వాళ్ళ అమ్మ దీపకి ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు దీప దానికి ఇకనుంచి చుక్కలు చూపిస్తా.. దానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వను అంటూ ఉంటుంది. రేపు వినాయకుడు పూజ చేసుకోవాలి తనని రమ్మన్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్లు ఓకే వినాయకుడి అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుంది అని చెప్తారు. కట్ చేస్తే మౌనిత ఈ వంటలక్కని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో శివ వచ్చి దీపక్క వచ్చింది అని చెప్పగానే మౌనిత శివని చెంప పగలగొడుతుంది. దీపక్క ఏంట్రా.. నా దగ్గర ఉంటూ… నా జీతం తింటూ దాన్నక్క అంటున్నావ్ ఏందిరా అని ఇంకొక్కసారి ఎలా ఆన్నామంటే నా ఒళ్ళు మండిద్ది నీ చెంప పగిలిద్ది అని అంటుంది. మౌనిత దీప దగ్గరికి వెళ్లి ఎటకారంగా మాట్లాడుతూ రేపు మా ఇంట్లో పూజకి రావాలి అక్క అంటూ.. నేను మా ఆయన పక్కపక్కన కూర్చుని పూజ చేస్తుంటే నువ్వు ఏడవాలి అంటూ ఉంటుంది. అప్పుడు దీప మౌనితకు నువ్వు ఇలాంటి పుల్లలేదో వేసి రానివ్వకుండా ఉంటామని నాకు తెలుసు..
Karthika Deepam 10 September Today Episode : దీప ఇచ్చిన షాక్ కి దిమ్మ తిరిగిపోయనా మోనిత…
నా భర్తని నా దగ్గరికి రప్పించుకోవడం నాకు ఎంతో ఈజీ నా భర్త నా దగ్గరికి వస్తాడు అప్పుడు వరకు నా భర్తని చాలా జాగ్రత్తగా చూసుకో.. ఎక్కువగా ఆలోచించకు నువ్వు అనుకున్నది మాత్రం జరగదు అంటూ రీకౌంటు ఇస్తూ.. నీకోసం వస్తాను చెల్లి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే వారణాసి విగ్రహాలు అమ్ముడుపోనందుకు బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారణాసి నిన్ను ఇలా అమ్మగారు, అయ్యగారు చూస్తే ఎంత బాధ పడతారో నీకు తెలుసా అమ్మ అని అంటాడు. అప్పుడు సౌర్య నేను వచ్చింది. అమ్మానాన్నలు కనపడతారని నీకు తెలుసు కదా.. ఎందుకు అలా మాట్లాడతావని అంటుంది. సరే నువ్వు అమ్మకు అమ్మ. నువ్వు వెళ్లి పక్కన కూర్చో నేను అమ్ముతాను అని అంటాడు వారణాసి. సరే అని సౌర్య పక్కన వెళ్లి కూర్చుంటుంది. అంతలో అటువైపుగా కార్తీక్,మౌనిత కార్లో వెళ్తూ శౌర్యను చూసి కారు ఆపి మనం అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదా మౌనితా నీకు గుర్తుందా.. అంటాడు కార్తీక్. అప్పుడు నేనెప్పుడూ చూడలేదు కార్తీక్ అని అంటుంది. పాపం ఎవరి బిడ్డ ఎంత కష్టపడుతుందో కథ మౌనిత అని అంటాడు. అప్పుడు మౌనిత కొందరి తలరాత అంతే అని అంటుంది. అప్పుడు కార్తీక్ దిగి తన దగ్గరికి వెళ్తుండగా.. మోనిత ఆపుతుంది.

శివాని పంపించి తనకి సాయం చేయమని చెప్పింది. కార్తీక్ శివ కి మొత్తం తీసుకొని రా బేరాలు ఆడకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు శివ ఎల్లి మొత్తం తీసుకొని వస్తూ ఉంటారు. శౌర్య బొమ్మలు అన్ని కొన్నందుకు థాంక్స్ చెప్పాలని మౌనిత దగ్గరికి వస్తూ ఉండగా… వారణాసి పిలిసి డబ్బులు లెక్క చూద్దు రా.. అమ్మ అని అంటాడు. అప్పుడు సౌర్య తిరిగి వస్తుంది. ఇక శివ తీసుకొని వస్తాడు శివుని పిలిచి కార్తికి ఒక్కటి పీకుతాడు. నువ్వు అక్కడికి వెళ్లి చిన్న పిల్లతో బొమ్మలు సర్దిస్తావా తను అక్కడ పని చేస్తుంటే నా మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంది అని తిడుతూ ఉంటాడు. మౌనిత మాత్రం అంత చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు సౌర్య సంతోష పడుతూ బొమ్మలన్నీ అయిపోయాయి అంటూ ఆ మేడంకి థాంక్స్ చెప్పి వస్తాను అని వెళ్తుండగా.. అక్కడి నుంచి కారు వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత ఇంట్లో పూజ జరుగుతుండగా అయ్యగారు దంపతులు ఇద్దరిని పీటల మీద కూర్చోమని చెప్తాడు. అప్పుడు దీప ఆగండి డాక్టర్ బాబు మీకు ఒకటి నేను చెప్పాను నాకు మీరు మాట ఇచ్చారు అని అంటుంది. కానీ నాకు గుర్తులేదుగా అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడు మీకు గుర్తుండదని నేను ఒక చిట్టి రాశాను.. అనగానే ఇంట్లోకి వెళ్లి ఆ చిట్టి తీసుకొచ్చి చదువుతూ ఉండగా.. సంతోష పడిపోతూ ఉంటుంది దీప. మౌనిత షాక్ గురవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే..