Karthika Deepam 14 September Today Episode : కార్తీక్ ని దీప కి దూరంగా తీసుకెళ్లాలి అనుకుంటున్నా మౌనిత…రంగంలోకి దిగబోతున్న వంటలక్క…

Karthika Deepam 14 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1457 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతుండగా కార్తీక్ వెళ్లి డాక్టర్ తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు. దీప అన్నయ్య. డాక్టర్ వచ్చి మౌనిత నీ చెకప్ చేయడానికి ముందు కార్తీక్ ని మీరు కూడా డాక్టర్ ఏ కదా ఒకసారి మనం కాన్ఫరెన్స్లో కలిశాం అని అంటూ ఉంటాడు. అప్పుడు లేదండి మీరు కూడా మా వంటలక్కలాగే పొరపాటు పడుతున్నారు అని అంటాడు. అప్పుడు మౌనితాని చెక్ చేస్తూ ఉండగా తనని చూసి కూడా మీరు కూడా డాక్టరేగా అని అంటారు. అప్పుడు సరేలే ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసి మందులు చిట్టి రాసి మౌనితా చేతికి ఇస్తాడు. అప్పుడు ఆ చిట్టి చూసి ఈ మందులు రాసారు ఏంటి అని అనగానే..అదేంటి మీరు ఏమన్నా డాక్టర్ అని అడగగా.. మోనిత ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.

Advertisement

Karthika Deepam 14 September Today Episode : కార్తీక్ ని దీప కి దూరంగా తీసుకెళ్లాలి అనుకుంటున్నా మౌనిత…

అప్పుడు అలాగే మీరు హెల్త్ బాగుండట్లేదు కాబట్టి ఒక వంట మనిషిని కూడా పెట్టుకోండి. అని అంటుంది. అప్పుడు మౌనిత నువ్వు వంటలక్క మనిషి కదా అని లేసి తనపై దాడి చేస్తుంది. మోనిత. అప్పుడు కార్తీక్ మోనితని తిడతాడు. కార్తీక్ ఇతను వచ్చింది. నాకు ట్రీట్మెంట్ చేయడానికి కాదు వంటలు అక్కని ఇంట్లో పనిమనిషిగా పెట్టడానికి అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీ అక్కని లేని ఆవేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని మౌనితపై మండి పడుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత తనని ఇంట్లో నుంచి పంపించేయమని గట్టిగా అరుస్తుంది. అప్పుడు కార్తీక్ డాక్టర్ ప్లీజ్ అని అంటూ అనగానే డాక్టర్, దీప నుంచి వెళ్ళిపోతారు. మౌనిత వంటలక్క అలా ఎందుకు చేస్తుంది. అప్పుడు మౌనితా మొదటి నుంచి నీ మీద ఆశ పెట్టుకుంది. అది అందుకే అలా చేస్తుంది అని అంటుంది. కట్ చేస్తే హిమ, సౌర్యని ఎందుకే నామీద ఇంత కోపం పెట్టుకున్నావు.. అమ్మానాన్నలు దూరమైనందుకు నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా అంతే బాధగా ఉంటుంది కదా…

Advertisement
Karthika Deepam 14 September Today Episode
Karthika Deepam 14 September Today Episode

నువ్వు దూరంగా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. నువ్వు కూడా నా దగ్గరగా ఉంటే ఎంత బాగుండు అని ఏడుస్తుంది. అంతలో సరోజ అక్క ఎదురయ్యి కార్తీక్ ,దీప గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ సరోజ సౌర్యని అడుగుతుంది. అప్పుడు హిమ జరిగిందంతా చెబుతుంది. మౌనిత కొడుకు దగ్గరికి హేమ తీసుకెళ్లమని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి తన దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే మౌనిత దీపాయేసి ఎత్తులు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ ని దీప నుంచి దూరంగా తీసుకెళ్లాలి అని అనుకుంటూ ఉండగా.. అంతలో కార్తీక్ తీసుకొని వస్తాడు. అప్పుడు కార్తీక్ ఏం ఆలోచిస్తున్నా మోనిత బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా.. అని అనగానే మౌనిత బిడ్డను అడుగుతున్నాడు అంటే తనని తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే నా మీద ప్రేమ కలుగుతుంది. అని ఒక ప్లాన్ చేస్తుంది. బిడ్డ ఆచూకీ తెలిసిందా అని అనగానే దొరికింది వెళ్లి తీసుకొస్తాను అని చెప్తుంది.

కట్ చేస్తే హిమ మౌనిత వాళ్ళ బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు హిమ ఈ బాబుని నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్తాను అని అంటుంది. అప్పుడు మౌనితా మాకు అప్పజెప్పి పోయిందమ్మా.. నువ్వే అప్పుడప్పుడు వచ్చి ఆడుకుని వెళ్ళమ్మా అని అంటారు. కట్ చేస్తే దీప డాక్టర్ మౌనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు మళ్లీ డాక్టర్ బాబు నామీద కోప్పడేలా చేస్తుంది అన్నయ్య. అప్పుడు డాక్టర్ దీపకి ధైర్యం చెప్తాడు. దీపా ఏడుస్తూ నా భర్త నా దగ్గర చేర్చుకోడానికి ఈ కష్టాలు ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ పొరపాటున కూడా జరగదు. అని నీ నోటి నుంచి రావద్దు డాక్టర్ బాబు నీ దగ్గరికి తప్పకుండా వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు సరే అని వెళ్తూ ఉండగా.. ఆగమ్మ..నా బావని ఆ రాక్షసి చేతిలో నుంచి తీసుకొని రా అని చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తీక్, దీప దగ్గరికి వచ్చి ఇక నిన్ను నమ్మి నేను ఆ డాక్టర్ని తీసుకెళ్ళాను.. నువ్వెందుకు ఇలా చేస్తున్నావ్ అని తిడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement