Karthika Deepam 25 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు… సోమవారం ఎపిసోడ్ 1467 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ వచ్చి దీపని నన్ను వదిలి వెళ్ళిపో అని తనపై చెయ్యి చేసుకోబోతాడు.. దీప రివర్స్లో కార్తీక్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని నీకు ఇష్టమైన చీరలు కొనుక్కుంటా నీకు ఇష్టమైన నగలను కొనుక్కొని వేసుకుంటా అని చెప్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మౌనిత ఉంటుంది. ఇద్దరు అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో. దీప పూజ చేస్తూ నా భర్తని నాకు దగ్గర చేసే ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి దేవుడా నేను చేసే ప్రయత్నం ఫలించాలి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే సౌందర్య, సౌర్యా హిమని రెండు పీకి అయిన ఇంటికి తీసుకురావాలని డిసైడ్ అయ్యి వెళ్తుంది.
అక్కడికి వెళ్ళగా వాళ్ళిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇవ్వగా వాళ్ల నాయనమ్మ హిమ వాళ్ళతో రావడానికి ఒప్పుకుంటుంది. శౌర్య మాత్రం అస్సలు ఒప్పుకోదు.. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేనెక్కడి నుంచి దూరంగా పారిపోతాను అని అని చెప్తుంది. అప్పుడు సౌందర్య హిమను తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే దీప కాలనీలో ఒక ప్రోగ్రాం లో వంట చేయడానికి వెళ్ళింది. అక్కడ వాళ్లు ఒక నాటకం వేస్తే బాగుంటుంది. అని ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు దీప కార్తీ గురించి ఆలోచించుకొని నేను నా జీవితం గురించి అంత నాటకంగా వేసి అది కార్తీక్ చూపించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది వెళ్లి ఆ కాలనీ వాళ్ళకి ఒక కథ నా దగ్గర ఉంది అని చెప్పగానే అప్పుడు వాళ్లు చాలా బాగుందమ్మా కానీ నువ్వు ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. నువ్వు కూడా ఉండు అని చెప్తారు. అలా చెప్పడంతో సరేఅని దీపా చెప్పి ఈ నాటకాన్ని ఎలాగైనా డాక్టర్ బాబుకి చూపించాలి.
Karthika Deepam 25 September Today Episode : మోనిత ఏం చేయబోతుంది..?
అని తను కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కార్తీక్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. అప్పుడు నేను కాలనీలో ఒక నాటకము వేస్తున్నాను ఆ నాటకాన్ని మీరు చూడడానికి రావాలి అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ నువ్వు నీ భర్త వెళ్ళిపో అతను ఎక్కడున్నాడో తెలియడం లేదా ఎవరో అని అడుగుతాడు. అప్పుడు దీప మీరు నేను రేపే వేసే నాటకంలో నా భర్త ఎవరో మీకు తెలుస్తుంది అని చెప్పగానే.. కచ్చితంగా తెలుస్తుందా అయితే నేను వస్తాను అని చెప్తాడు కార్తీక్.. ఇదంతా వెళ్లి కార్తీక్ మౌనితతో చెప్తాడు. మౌనిత ఏం చేయాలి అని ఆలోచిస్తూ భయపడిపోతూ కన్నడ నాగైన ఆ నాటకం చూడకుండా ఆపాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. మోనిత ప్లాన్ ప్లాప్ అవుతుంది కార్తీక్ ఆ నాటకం చూడ్డానికి ఇక దీపఅలా నాటకం వేయడానికి రెడీ అయ్యి అందరూ అక్కడికి వెళుతూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..