Karthika Deepam 6 July Today Episode : హైదరాబాద్ క్లబ్ అవార్డుల ప్రోగ్రాం లో శౌర్య, హిమను తిట్టినట్లు తనని కొట్టినట్లు తన బ్రహ్మ పడుతూ ఉంటుంది. సౌర్య నన్ను కొట్టిన బాగుండు. ఈ చూపులు తట్టుకోలేకపోతున్నానుఅనుకుంటుంది హిమ. వేదికపై ఉన్న నిర్వాహకులు హిమ గారు రండి వచ్చి జ్వాలా గారికిమోమెంట్ ను అందజేయండి అని పిలుస్తారు. అనగానే చాలా ఆశ్చర్యంగా చూస్తూ తనకి గతంలో హిమతో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హిమ ఏదికపై వస్తుంది. సౌందర్య హిమకు చాలువ ఇస్తుంది. హిమ సౌర్యకు శాలువా కప్పి మూమెంట్ ను ఇస్తుంది.
హేమను శౌర్య నమస్తే డాక్టర్ హేమ గారు నాకు కంగ్రాట్స్ చెప్పరా మహానటి అని హేమను అంటుంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. శౌర్య నేను రెండు మాటలు మాట్లాడవచ్చా అని అడుగుతుంది. యా మేడం ప్లీజ్ అంటారు. నిర్వాహకులు హిమ అక్కడినుంచి వెళ్ళిపోవాలి అనుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు శౌర్య డాక్టర్ హేమ గారు మీరు ఎక్కడికి వెళ్తారు ఉండండి ప్లీజ్ అంటుంది. నమస్కారం నాకు ఈ అవార్డు ఇచ్చిన మీకైతే నమస్కారం అని ప్రేక్షకులు వైపు చూస్తూ అంటుంది. మీకైతే పెద్ద నమస్కారం పెద్దలు కదా మరి అని వాళ్ళ నాయనమ్మ తాతయ్యల వైపు చూసి అంటుంది. డాక్టర్ హిగారు మీరు ఎందరి ప్రాణాలో కాపాడి ఉంటారు కదా మీకు మహా నమస్కారాలు వేలవేల నమస్కారాలు అని హిమవైపు చూస్తూ చెబుతుంది.
నన్ను ఏదో ధైర్యవంతురాలు అని పొగుడుతూ నాకు ఈ అవార్డు ఇచ్చారు. అంతకన్నా నాకేం కావాలి గొప్ప డాక్టర్ గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్ హిమ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తో నా జన్మ ధన్యమైంది. డాక్టర్ హేమ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నా మనసు పొంగిపోతుంది మిమ్మల్ని మీరు ఇచ్చిన జ్ఞాపిక గొప్ప అవార్డు జీవితంలో మర్చిపోలేను. అని వాళ్ళ వైపు చూస్తూ చెప్తుంది. ఆటో నడిపే నాకు అవార్డు ఇవ్వడమే గొప్ప అనుకుంటే ఇంత గొప్ప వాళ్ళు చేతుల మీదగా అందుకోవటం ఎంతో గొప్ప కథ నాకు ఆనందంతో కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి అని అంటుంది. సౌందర్య మేడం నమస్తే ఆనందరావు గారు సార్ నమస్తే సార్ అంటూ వాళ్ళ నాయనమ్మ తాతయ్య వైపు చూస్తుంది ఇదంతా మీ ఆధ్వర్యంలో జరిగింది కదా. అనగానే హిమా సౌందర్య ఆనందరావు సౌర్యవైపు బాధపడుతూ చూస్తారు.
అవార్డు కార్యక్రమం గురించి సార్ నేను చెప్పేది. మీ ఫ్యామిలీ గ్రేట్ సార్ అందరూ గొప్పవాళ్ళు మంచి మంచి అవార్డు ఇచ్చారు థాంక్యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. కట్ చేస్తే నేర్పం టీవీలో హైదరాబాద్ క్లబ్ అవార్డు వీడియో చూస్తూ సంతోషంతో మమ్మీ మమ్మీ తాతయ్య టీవీలో కనిపిస్తున్నారు మమ్మీ అంటూ చెప్తాడు స్వప్నకి తను అక్కడికి వచ్చి టీవీ చూస్తుంది కోపంగా వాళ్లకు అవార్డు ఇచ్చారు మమ్మీ అని నిరూపం అంటాడు నిర్వం చేతిలో రిమోట్ లాక్కుని విసిరి కొడుతుంది స్వప్న. ఏమైంది మమ్మీ చూడనివ్వచ్చు కదా అని నేర్పమంటాడు ఏంట్రా చూడనిచ్చేది ఆ మనవరాలే కాదు ఈ పెద్ద వాళ్ళు కూడా ఆటోదాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఏంటో ఏం మనుషులో ఏంటో చీ చీ.. అంటుంది.
స్థాయి దగని వాళ్లతో స్నేహాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు బుద్ధి రాదు. అసలు ఆటోదాన్ని ఎందుకు దగ్గర తీశారు దానికి ఫ్యామిలీకి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు ముందు మీ డాడీ ననాలి దాంతో భోజనం తెప్పించుకోవడం ఏంటో నీకు కూడా దాంతో ఫ్రెండ్షిప్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు. ఇరుపంతో స్వప్న అంటుంది జరిగిన విషయాలు అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ మమ్మీ టీవీలో వాళ్ళు ఏదో అవార్డు ఇచ్చారు. తను తీసుకుంది. అయిపోయింది. దానికి మనం గొడవ పడటం ఏంటి అంటాడు నిరుపమ్. అప్పుడు మనం గొడవ పడడం కాదురా మీ అమ్మమ్మకు తాతయ్య కైనా బుద్ధుండాలి కదా చీ చీ.. అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. స్వప్న నిరుపం సారీ గురించి ఆలోచిస్తాడు. కట్ చేస్తే హి, సౌందర్య, ఆనందరావు ఇంటికి వెళ్తూ వేదికపై సౌర్య మాట్లాడిన మాటలన్నిటినీ గుర్తుతెచ్చుకుంటూ బాధపడతారు.
సౌందర్య అయిపోయింది ఆనందరావు గారు ఆకరి ఆశ కూడా పోయింది. సౌర్య ఎక్కడుందో ఎన్నాళ్ళు అనుకున్నాం జ్వాలే సౌర్య అని తెలిశాక ఎప్పుడొస్తుందా. అని ఎదురు చూశా. ఈరోజుతో శౌర్య మనకు దక్కదని అర్థమయిపోయింది. మన దగ్గరికి ఇక రాదు. ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. అని బాధపడుతుంది సౌందర్య ఆనంద్ రావు మన ముగ్గురం దానికి ఒకే చోట దొరికిపోయాం అంటాడు. హిమ నానమ్మ భయమేస్తుంది నానమ్మ శౌర్య ఏమాలోచిస్తుందో ఏ స్టెప్ వేస్తుందో అని ఏడుస్తూ హిమ అంటుంది. సౌందర్య నీ తప్పేముంది సవ్య కోసమే కదా నువ్వు కష్టపడ్డావు కానీ అది కాస్త దానికి అర్థం కాలేదు. నువ్వు దానికి శత్రువుగా మారావు అంటుంది సౌందర్య శౌర్య గట్టిగా అరిచిన తిట్టినా బాగుండేది కదా అంటాడు ఆనందరావు అవునండి నేను అదే ఆలోచిస్తున్నాను కోపం వస్తే అరిస్తే ఆ కోపం పోతుంది.
కానీ శౌర్య అరవలేదు తిట్టలేదు కేకలు వేయలేదు. అంటే ఆ బాధను ఆవేదనను గుండెల్లోనే దాచుకుంది. అది కోపం వచ్చింది దానికన్నా ప్రమాదం అంటూ బాధపడుతుంది సౌందర్య. శౌర్య మౌనం చూస్తే నాకు భయమేస్తుంది నానమ్మ అని ఏడుస్తూ హిమ అంటుంది. అవును సౌందర్య శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది కానీ మనస్కైనా గాయం బయటికి కనిపించదు కానీ దాంతో ఆ తర్వాత ఎలా ఉంటుందో ఊహించలేమ్ అంటాడు ఆనందరావు. సౌందర్య కారు వేరే రూట్ కు మలుపుతుంది ఆనందరావు ఎక్కడికి సౌందర్య అని అడుగుతాడు. సౌందర్య నా రెండు మనవరాలు దగ్గరికి అంటుంది. కట్ చేస్తే శౌర్య ఆటోను నెట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది.
వదిలేదే లేదు అనే అక్షరాలను ముక్కలను చూస్తూ నిరూపము గురించి హిమ గురించి ఆలోచిస్తూ పిచ్చి పట్టినదానిల్లాగా అగ అరుస్తుంది. మోసం మోసం తింగరి హిమవడం తెలిసి చెప్పకపోవడం మోసం నానమ్మ చివరికి నానమ్మ తాతయ్యలు కూడా మోసం చేశారు. అని ఏడుస్తుంది. ఇలా అన్ని గుర్తు చేసుకుంటూ గట్టిగా అరుస్తుంది. అమ్మ నాన్న చూస్తున్నారా ఇంత మోసమా అందరూ మనవాళ్లే అందరూ నాతో ఆడుకున్నారు. నాన్న ఏంటిది? నేను ఏడుస్తున్నాన . నేనెందుకు ఏడవాలి తప్పు చేసింది బాధపడాలి నేను సౌర్యని నేను ధైర్యంగా నిలబడతాను. జీవితంలో వాళ్ల మొహాలు ఇంకా చూడకూడదు అవును చూడొద్దు అని గట్టిగా అరుస్తూ ఆటోని తంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.