Rakhul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరంలేని పేరు. రకుల్ తన స్లిమ్ అండ్ ఎనర్జిటిక్ శరీర శాష్టవంతో ప్రేక్షకుల మదిలో ఒక డ్రీమ్ గర్ల్ అని చెప్పవచ్చు. తాను చేసి ప్రతి సినిమాలో అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తుంది ఈ భామ. రకుల్ ఎప్పుడు అందాన్ని చేసుకోవడంలో ప్రాధాన్యతనిస్తోంది. ఆ విధంగా ఈ భామ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ తో చేసిన ఈ గ్రామ తన ప్రార్థన అనే పాత్ర ప్రేక్షకులకు బాగా రీచ్ అయిందని చెప్పాలి.
రకుల్ ప్రీత్ సింగ్ కొద్ది కాలంలోనే టాప్ హీరోలతో నటించింది. బెంగాల్ టైగర్ లో రవితేజతో ఈ భామ చేసిన అందాల ఆరబోతకు కుర్రాళ్ళు బాగా మార్కులు వేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో అనే సినిమాలో తన క్యారెక్టర్ కి ఘాటైన అందాలతో ఒక హైప్ తీసుకొని వచ్చింది. బ్రుస్లి సినిమాలో రామ్ చరణ్ తో చేసిన ఈ భామ థియేటర్లో పరీక్షలను అల్లాడించింది అని చెప్పాలి. ధ్రువ సినిమాలో కూడా మళ్లీ రామ్ చరణ్ తో జతకట్టి ఎన్నో సూపర్ హిట్ లను అందుకుంది.
Rakhul Preeth Singh : కుర్రాళ్లకు కంటిమీద కులుకు లేకుండా చేస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జునతో చేసిన మన్మధుడు 2 లో తన వయ్యారాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది అని చెప్పొచ్చు. ఈ పామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ని ప్రేక్షకులతో పంచుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఒక ఫోటో షూట్ తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో షూట్ లో తన కాటైన అందాలను చూసినా కుర్రాళ్లకు కంటిమీద కురుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. ఇలా రకుల్ ప్రీత్ ఎప్పుడు తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.