Karthika Deepam 8 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1452 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప ఒక్కసారిగా తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తుంది. నేను ఏ విషం కలపలేదు అని. ఇక మౌనిత నీ చేయమని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మౌనిత నేను ఎందుకు చేయాలి? నేను చెయ్యను అని దిక్కులు చూస్తూ ఉండగా.. తనకి శౌర్య కనిపిస్తుంది. సౌర్యాన్ని చూసి కంగారు పడిపోతూ వీళ్లంతా నా చుట్టూ ఉన్నారు కదా నేనిక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. దీప కార్తీక్ ప్రమాణం చేయమని అడుగుతూ ఉంటే తప్పించుకోవడానికి అక్కడ్నుంచి కార్తీక్ ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు దీప ఇకనైనా అర్థం చేసుకోండి ఎవరు ఎలాంటి వారు అని అంటుంది. ఇక అక్కడి నుంచి కార్తీక్ మౌనిత వెళ్ళిపోతారు. తర్వాత శౌర్య వారణాసి కూడా వెళ్లిపోతారు. ఇక మౌనిక కార్లో వెళ్తూ కార్తీక్ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఆ వంటలక్క నువ్వు తిన్న టిఫిన్లు ఏం కలపలేదు అని అంటూ ఉంటాడు. మౌనితా కి మండిపోతూ ఉంటుంది.
తను ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రమాణం చేసింది నువ్వు ఎందుకు చేయవు ప్రమాణం అని తనని క్లాస్ పీకుతూ ఉంటాడు. మౌనిత అప్పుడు కారు ఆపమని దిగి నేను ఎక్కు వా.. తను ఎక్కువ అని కార్తీక్ ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అది కాదు అని అంటాడు. అప్పుడు మౌనిత నాకు ఆ వంటలు అక్కని కలవను, మాట్లాడను అని మాట ఇవ్వు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ తనపై మండిపడి మౌనితని రోడ్డుపైనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక మౌని తా కంగారు పడుతూ ఉంటుంది. కట్ చేస్తే వారణాసి సౌర్య టిఫిన్ చేస్తూ… సౌర్య వాళ్ళ అమ్మానాన్న గురించి మాట్లాడుతూ ఇక వాళ్లకోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు అని ఏడుస్తూ ఉంటుంది. వారణాసి సౌర్యను చూసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప పెద్ద ఆవిడ దగ్గర కూర్చొని గుళ్లో జరిగిందంతా చెబుతూ ఉంటుంది. అది పాపం చేసింది పాపాత్ములు ఒట్టు వేయలేరు అని చెబుతూ ఉంటుంది. అంతలో డాక్టర్ వచ్చి ఎక్కడికి తప్పించుకోలేవదు తప్పు చేసిన వాళ్ళు ఏనాటికైనా దొరుకుతారు..
Karthika Deepam 8 September Today Episode : గతం గుర్తొచ్చేలా ప్రయత్నం చేస్తున్న కార్తీక్…

బయటపడతారు.. అని దీపకి ధైర్యం చెబుతూ ఉంటారు. డాక్టర్ బాబుకి ఎక్కడ గతం గుర్తొస్తుందోనని టిఫిన్ లో ఏదో కలిపాను అని డ్రామాలాడింది. అది ఎట్లైనా చేసి నా నుంచి కార్తీక్ బాబుని దూరం చేయాలని చూస్తూ ఉంది. అప్పుడు డాక్టర్ నువ్వు నీ భర్తకి గతం గుర్తొచ్చేలా అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి ఆగిపోవద్దు అని అంటాడు. అప్పుడు పెద్దావిడ ఇక డాక్టర్ బాబుకి కోపం పోయింది కనుక నీ మీద నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే దీప అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మ మనం మౌనితను ఏమి చేయలేమా అని అడుగుతుంది. అప్పుడు మౌనిత మనం ఏదో చేయడం కాదమ్మా డాక్టర్ బాబుని గతం గుర్తిస్తే చాలు అతనే ఏదో ఒకటి చేస్తాడు అని చెప్తాడు. కట్ చేస్తే కార్తీక్ ఇంటికి వెళ్తూ ప్రతిసారి ఓర్చుకుంటుంటే ఎక్కువ చేస్తుంది అని మౌనితాని తిట్టుకుంటూ.. ఇంటికి ఎటువైపు వెళ్ళాలో అర్థం కాక ఒక దగ్గర ఆగుతాడు. కారు దిగి నన్ను ఎవరు తీసుకెళ్లేతారు.. అని ఆలోచిస్తూ ఉండగా.. అక్కడికి దీప వచ్చి తనని తీసుకొని వస్తుంది. అంతలో మౌనిత ఇంటికొచ్చి చూడగానే కార్తీక్ కి దీప తల మసాజ్ చేస్తూ ఉంటుంది. దీప వచ్చి కార్తీక్ అని పిలవబోతుండగా సైలెంట్ అని మౌనిత అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు కార్తీక్ మౌనితాని చూసి వచ్చావా అని లేస్తాడు.
అప్పుడు ఆవేశంతో దీన్ని ఎందుకు తీసుకొచ్చావు ఇది నన్ను చంపాలని చూసింది. నువ్వేమో దీని తీసుకొచ్చి తల మసాజ్ చేయించుకుంటున్నావు అని మండిపడుతూ ఉంటుంది. అప్పుడు దీప నేనే తప్పు చేయలేదు డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్ అవును తను తప్పు చేయలేదు ప్రమాణం చేసింది కదా.. నువ్వే చేయకుండా వచ్చావు అని మౌనితాని తిడుతూ ఉంటారు. తన మీద ఎందుకు అలా ఆవేశపడుతున్నావ్ తన లేకపోతే అసలు నీకు దక్కేదాన్నే కాదు నేను అని ఏమి జరిగిందో అని చెప్పబోతుంటే. తనకి జరిగింది గుర్తుండక మీరే చెప్పండి వంటలక్క అని అంటాడు. అప్పుడు దీప మీకు ఎప్పుడో జరిగింది గుర్తులేదు కానీ ఇప్పుడు జరిగింది గుర్తుంటుంది.. గుర్తుతెచ్చుకోండి అని అంటుండగా కార్తీక్ నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో మౌనిత మా ఆయన్ని జాగ్రత్తగా తీసుకువచ్చినందుకు థాంక్స్ అని దీపాన్ని దగ్గర తీసుకొని మా ఆయన అని అంటూ ఉంటుంది. అప్పుడు దీప ఒకప్పుడు ఇదేవిధంగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు ఏం జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది అని అంటూ ఉంటుంది. ఇక దీప రేపు వినాయక పండుగ చేసుకుంటున్న మీరు కూడా రావాలి డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు సరే వంటలక్క అని అంటాడు.. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..