Rashi khanna : రాశి కన్నా ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ఈ భామ తెలుగు సినిమాలతో పాటు హిందీ తమిళం సినిమాలలో కూడా చేస్తుంది. ఇటీవల లో పక్కా కమర్షియల్ అనే సినిమాలో గోపీచంద్ తో కలిసి నటించిన ఈ రాసి కన్నా ఈ చిత్రంలో న్యాయవాది పాత్ర లో తెగ హంగామా చేసింది అని అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి శనివారం విలేకరులతో మాట్లాడారు. నేను థియేటర్లో రిలీజ్ చేసిన రోజు ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని నేను అలాగే చూశాను.
అందరితో కలిసి చూడడంలో మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది అని చెప్పింది.రాశి కన్నా ఈ చిత్రంలో ఝాన్సీ అనే పేరుతో లాయర్ క్యారెక్టర్ అని డైరెక్ట్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. అయితే నేను ఝాన్సీ లాగా ప్రతి సినిమా కోసం ముందుగానే ఎంతోకొంత ప్రిపేర్ అవుతుంటా అని చెప్పింది. అయితే ఆమెకు ఈ పాత్రకు మంచి ప్రశంసలను వచ్చాయి అని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా ఇంకా కొన్ని సినిమాలు తన చేతిలో ఉండడం వలన తను చాలా బిజీగా ఉంటుంది. నన్ను నేను ఎప్పుడూ సెలబ్రిటీల అనుకోను కామన్ పీపుల్ అనే తేడా నాకు అసలు ఉండదు. మన జీవితంలో ఎంత డబ్బైనా సంపాదించవచ్చు కానీ దాన్ని చూసుకొని గర్వంగా ఫీల్ అయితే మనకే నష్టం అని అంటుంది రాశి కన్నా.
Rashi Khanna : అలాంటి వారిని నేను దూరం పెడతాను అంటున్న రాశి ఖన్నా.

మీరు ఒక స్టేటస్ ను మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులకు ఇంతకంటే బెండ్ అవ్వకూడదు ఒక్ రేంజ్ లోనే ఉండాలి. అని ఇలాంటివన్నీ చాలా చెబుతూ ప్రెస్ మీట్ లో తన అనుభవాలను చెప్పింది. అయితే నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది నేను అదే ఫాలో అవుతాను. నా మనసు ఏది చెప్తుందో నేను అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను. తనకు నచ్చనివి ఎవరైనా నాకు బుర్రలో ఎక్కించాలని చూస్తే మాత్రం వాళ్లను నాకు దూరంగా ఉంచుతాను. అయితే ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా బాగుంది అని అభిమానులు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి జీవితాల్లో ఎత్తు పల్లాలు సహజం అలాగే నా జీవితంలో కూడా అవి ఉన్నాయి అని అంటుంది రాశి కన్నా. అయితే పక్కా కమర్షియల్ చిత్రం మాత్రం జనాల్లో మంచి టాక్ వినిపిస్తోంది.