NTR 30 : ఎన్టీఆర్ 30 మూవీకి గీత కాదు.. సీత కాదు.. వసుమతి నే అని హాట్ టాపిక్ గా మారింది…

NTR 30 : నందమూరి జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ తో కలిసి చేయబోతున్న మూవీ కొరకు ప్రతిరోజు ఒక వార్త అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టైటిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిన తేదీ అలాగే మూవీ రిలీజ్ డేట్ వరకు ఎన్నో సమాచారాల పై రూమర్స్ వినిపిస్తున్నాయి. దానిలో ముఖ్యంగా హీరోయిన్ గురించి రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 30 మూవీ గురించి వచ్చిన టైంలో ఆలియా భట్ పేరు ప్రత్యేకంగా ఇనపడింది. తదుపరి జాన్వి కపూర్ను దించుతున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి. ఇక వీళ్ళు కాకుండా చాలామంది పేర్లు ప్రచారం జరిగింది. రెండు రోజుల నుండి సీతారాం మూవీలో హీరోయిన్గా చేసిన మృనాల్ ఠాకూర్ నీ ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisement

అని పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఎంపిక సుమారు కంప్లీట్ అయింది. అంటూ సమాచారాలు వస్తుండగానే ఇంకొకవైపు గీతగోవిందం స్టార్ రష్మిక మందన హీరోయిన్గా అనుకోవడం జరిగింది. ఈ రష్మిక సుమారు నాలుగు కోట్ల అడిగినట్లు దర్శకుడు కొరటాల శివ ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇక మళ్లీ ప్రొసీజర్ ఆర్ సి 15 హీరోయిన్ కియారా అద్వానీని అనుకున్నట్టు సమాచారాలు వినపడుతున్నాయి. భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు కి జంటగా వసుమతి అనే రోలు చేసిన కీయా అద్వానిని, తెలుగులో రెండు మూవీ వినయ విధేయ రామ ప్లాప్ అవడంతో బాలీవుడ్లో బిజీగా మారింది.

Advertisement

NTR 30 : ఎన్టీఆర్ 30 మూవీకి గీత కాదు.. సీత కాదు.. వసుమతి నే అని హాట్ టాపిక్ గా మారింది…

kiyara adwani confirmed as a heroin in NTR30 Movie
kiyara adwani confirmed as a heroin in NTR30 Movie

ఈమె మళ్లీ రామ్ చరణ్ జతకట్టి శంకర్ మూవీ తో ఎంట్రీకి రెడీ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 25 మూవీకి కూడా ఈ అమ్మడిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ఆపిల్ ఉన్న హీరోయిన్గా కియారా కి మంచి ఇమేజ్ ఉంది. కావున ఇమేని తప్పకుండా ఎన్టీఆర్ 30 మూవీలో హీరోయిన్గా ఎంచుకోవడం జరుగుతుంది అని ప్రేక్షకులు అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Advertisement