Health Tips : పప్పు దినుసులలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది పెసలు. ఈ పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. పప్పు దినుసులలో అధికంగా ఆరోగ్యకరమైన పప్పులు ఏంటి అంటే ఈ పెసలే. వీటిని సాధారణంగా పప్పులు మొలకలు రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే మొలకల రూపంలో తీసుకుంటే అధికంగా మేలు జరుగుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ చిన్న టిప్ ని కూడా వైద్యుని నిపుణులు పెడుతున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెసలని అస్సలు తీసుకోవద్దని చెప్తున్నారు. అయితే ఎందుకు ముట్టవద్దు… తీసుకోవడం వలన ఏం జరుగుతుందో అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం…
*యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు ఈ పెసరపప్పును తినడం మర్చిపోవాలి. ఇది శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిని ఎక్కువ చేస్తుంది అలాగే కీళ్ల నొప్పులు కూడా ప్రారంభమవుతాయి. కావున కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కాదని ఈ పప్పును తీసుకున్నారంటే ఇక డేంజర్ లో పడ్డట్టే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
Health Tips : ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పెసలు అస్సలు ముట్టవద్దు…
*రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్న వ్యక్తులకి బలహీనత కళ్ళు తిరగటం లాంటివి ఫిర్యాదు చేస్తూ ఉంటారు అటువంటి టైంలో వీరి ఈ పెసరపప్పుని తినడం వలన ప్రమాదం. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలని మరింత తగ్గిస్తుంది. అందుకే ఈ పెసరపప్పును అస్సలు తినవద్దు.
తక్కువ బ్లడ్ ప్రెజర్; ఇప్పుడు రెడీ చేసుకోరాదు. బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్న వ్యక్తులు అది అధికమవడానికి బెండకాయ తినమని వైద్యులు చెప్తున్నారు అయితే కొన్నిసార్లు పరిస్థితి తికమక అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బెండకాయని తినవద్దు. తిన్నారంటే కొత్త వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ పెసరపప్పుని కూడా తీసుకోవడం వలన ఇటువంటి వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పెసర్లకి ఈ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.
*కడుపుబ్బరంతో బాధపడేవారు: ఈ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ పెసరపప్పుని అస్సలు తీసుకోవద్దు. దీనిలో షార్ట్ చైన్ ,కార్బోహైడెట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి జీర్ణ సమస్యలను ఎక్కువ అయ్యేలా చేస్తూ ఉంటాయి.