Keerthi Suresh : కీర్తి సురేష్ ఎప్పుడు తెలుగు తమిళ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమైన భామ. తను చేసే ప్రతి సినిమాలో తన విలక్షణ నటనతో పాటు తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగు తమిళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కీర్తి సురేష్ సర్కార్ వారి పాట సినిమా తో సక్సెస్ ని అందుకొని ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు తన అందాన్ని పొగుడుతుండడంతో ఈ భామకి అంతకు అంతా క్రేజ్ పెరిగిపోయింది.
కీర్తి సురేష్ నేను శైలజ అ అనే సినిమాలో రామ్ పోతినేని తో జతకట్టి ఈ సినిమాలో తన అందంతో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. నేను శైలజ మూవీలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత నేను లోకల్ అనే సినిమాలో దానితో చేసి ఇ తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు మరింత ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత తీసిన మహానటి సినిమా ఎంత పెద్ద శిక్ష సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ల జాబితాలో స్థానం దక్కించుకుంది.
Keerthi Suresh : అందానికే అందం ఈ భామధి.

ఆ తరువాత కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. కీర్తిశేషులు రేష్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులను అలరిస్తు ఉంటుంది. ఈమె రీసెంట్గా చేసిన ఫోటో షూట్ లో వైట్ కలర్ డ్రెస్ లో ఏ జిల్లా కనిపిస్తూ తన చూపులతో కుర్రాలను మత్తులో ముంచింది. ఇది చూసిన నెటిజన్లు వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ భామ అందానికి అందం అన్నట్లుగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.