Rashmika : ఆల్ ఇండియా క్రష్ రష్మిక గురించి తెలియని ప్రేక్షకులు ఈరోజుల్లో లేరు. ఈ భామ చేసే క్యూట్ అండ్ స్మార్ట్ ఎక్స్ప్రెషన్లకు కుర్ర కారు మత్తులో చితైపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ భామ తెలుగులో తమిళ్లో హిందీలో అన్ని భాషల్లో సూపర్ స్టార్ గా పెరిగింది. ఈ బామ చేసే అందాల విన్యాసాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె కుర్రాళ్ళు అందరికీ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ భాను మూవీ రిలీజ్ ఫంక్షన్ లో తాను చేసే స్పీచ్ ల కోసం కుర్రాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంటే అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ఇది నిజం. అలా రష్మిక తన క్యూట్ అయిన ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తుంది.
రష్మిక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ తో చేసిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఈ బావకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. శ్రీవల్లి క్యారెక్టర్ లో ఈ భామ చేసిన అందాల ప్రదర్శనకు మరియు నటనకు ప్రేక్షక లోకం ఈమెకు ఫిదా అయిపోయింది. పుష్ప2 లో ఈ భామ ఇంకా ఎంత అందాల ఆరపోస్తుందో అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రష్మిక హిందీలో వరన్ ధావన్ తో ఒక సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Rashmika : రాష్మిక అందాలకు కుర్రాళ్ల తట్టుకోలేక పోతున్నారు.

రష్మిక కు సామాజిక మాద్యాలలో చాలా ఫాలోయింగ్ ఉంది. రష్మిక తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను తన లేటెస్ట్ అప్డేట్స్ తో అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అందరి మనసులను దోచుకుంది. కానీ ఈ మధ్య చేసిన పోస్ట్ లో తన దిగుతయిన డ్రెస్సులో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ విధంగా రష్మిక తన సోషల్ మీడియా ద్వారా అందరిని ఆకట్టుకుంటుంది.