Krithi Shetty : కత్తి లాంటి చూపులలో కైపెక్కిస్తున్న బేబమ్మ, కృతి శెట్టి అందాలకు కుర్రాళ్ళు ఫిదా.

Krithi Shetty : అందాల భామ కృతి శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతుంది. మన బేబమ్మ ఒక ఉప్పెన మూవీతోనే తన తన పరువాల విందుతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. తరువాత  వచ్చిన శ్యామ్ సింగరాయ్ మూవీలో తన రొమాంటిక్ యాక్టింగ్ తో కుర్రాళ్ళ మనసులు దోచేసింది. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇప్పుడు కృతి శెట్టి తెలుగు తమిళ్ హిందీ భాషలలో పాన్ స్టార్ గా ఎదుగుతుంది. ముఖ్యంగా తన అందంతో తన నాచురల్ యాక్టింగ్ తో కుర్రాళ్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుంది.

కృతి శెట్టి తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ తన ఫ్యాన్స్ చాలా కూల్ అని చెప్పి అభిమానుల మనసులు దోచుకుంది. అంతేకాక రామ్ పోతినేని వస్తున్న మల్టీ లాంగ్వేజ్ మూవీ ది వారియర్ ఇప్పుడు ఈ అమ్మడు ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉంది ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. కృతి శెట్టి ఇప్పుడు ఏ డ్రెస్ వేసిన ట్రెండింగ్ గా మారిపోతుంది. అంతలా ప్రేక్షకుల మధ్యలో నిండిపోయింది ఈ అమ్మడు. కృత్తి శెట్టి ఈ సినిమానే కాక ధనుష్ సరైన ఒక తమిళ్ ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా తన అందంతో అన్ని భాషల్లో పాగా వేయాలని చూస్తుంది కృతి శెట్టి.

Krithi Shetty : కృతి శెట్టి అందాలకు కుర్రాళ్ళు ఫిదా.

Krithi Shetty looking beautiful on her photo shoot
Krithi Shetty looking beautiful on her photo shoot

కృతి శెట్టి కి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈ భామ చేసే ప్రతి యాక్షన్ కి ట్రెండింగ్ అయి కూర్చుంటుంది. కృతి శెట్టి ఇప్పుడు చేసిన ఒక ఫోటోషూట్ కుర్రాళ్ళను బాగా ఆకర్షిస్తుంది. వైట్ టాప్ బ్లూ కలర్ మిడ్డీలో తాను చూసే కత్తిలాంటి చూపులకు కుర్రాళ్ళుకు కైపెక్కిస్తున్నట్టుగా ఉన్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఈ విధంగా ఈ భామ చేసిన ఫోటోషూట్ ఎప్పుడు ట్రెండింగ్ గా మారింది. కృతి శెట్టి ఇప్పుడు ఏది చేసినా ఇలా ట్రెండ్ అవడం విశేషం.