Sreemukhi : శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. తెలుగు బుల్లితెరపై శ్రీముఖి ఫాలోయింగ్ కు ఆశ్చర్య పోవాల్సిందే. శ్రీముఖి తన అందాలతో బుల్లితెరపై మెరుస్తూ ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలకుండా కట్టిపడేస్తుంది. తాను పొట్టి పొట్టి డ్రెస్సులు అందాల ఆరబోతతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శ్రీముఖి తను చేసే ప్రోగ్రామ్ లో తనదైన స్టైల్ లో రొమాంటిక్ యాంగిల్ లో మాట్లాడుతూ ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో ముందుంటుంది. శ్రీముఖి చేసే పరువాల విందుకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.
శ్రీముఖి పటాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకొని తన ఘాటైన అందాలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. శ్రీముఖి తను చేసిన ప్రతి షోలో తనదైన పంచ్ డైలాగులతో విస్మరైజ్ చేస్తుంది. శ్రీముఖి సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ లో చేసే యాంకరింగ్ తో తన ఘాటైన అందాలతో తన రొమాంటిక్ మాటలతో పార్టిసిపేట్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుంది. శ్రీముఖి మెగాస్టార్ బోలా శంకర్ మూవీ లో ఒక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.
Sreemukhi : ఈమె అందం తో కుర్రాళ్లకు తిప్పలు.

ఇదే కనుక నిజమైతే అమ్మడు పంట పండినట్లే. ఈ విధంగా శ్రీముఖి తన కెరీర్ లో దూసుకుపోతుంది. శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది శ్రీముఖి. రీసెంట్ గా చేసిన ఒక ఫోటోషూట్ లో బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్సులు తన అందాల విందుతో కుర్రాలను నిద్ర పట్టకుండా చేస్తుంది. అలా శ్రీముఖి నెట్టింట రచ్చ చేస్తూ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది.