Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెరెగట్రం చేసిన ఉప్పెన బ్యూటీ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది ఈ భామ. కృతి శెట్టి చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కృతి శెట్టి తో రామ్ పోతీనేని హీరోగా చేస్తున్న ది వారియర్ మూవీ షూటింగ్ జరుగుతుంది.
పోలీస్ ఆఫీసర్గా రామ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. లింగస్వామి డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇదే పద్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను మూవీ యూనిట్ వాళ్ళు అల్ రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రమోషన్ లో భాగంగా ప్రతి శెట్టి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ పోతినీతితో అంత ఈజీగా కాదు అంటూ వైరల్ కామెంట్ చేయడం జరిగింది.
Krithi Shetty : “అనుకున్నాను కానీ రామ్ పోతీనేని తో అంత ఈసీ కాదు” అంటున్న కృతి శెట్టి
కృతి శెట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్ ఎనర్జీ చూసి నేను రామ్ కు మ్యాచ్ అవుతూనా లేదా అని అనుకున్నాను అని చెప్పింది. ముఖ్యంగా బుల్లెట్ సాంగు పాటలు అతనితో డాన్స్ చాలా భయపడుతూ చేశానని చెప్పింది. అయితే షూటింగ్ మొదలయ్యాక నేను కూడా రామ్ తో కలిసి డాన్సింగ్, యాక్టింగ్ ఎంజాయ్ చేశామని చెప్పింది.
ఏది ఎలా ఉన్నా రామేనర్జీతో మ్యాచ్ చేయడం కష్టమే అంటూ ఆయన ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అంట మీ అమ్మడు వైరల్ కామెంట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి కథ వినేటప్పుడు తనకు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే ఆటోమేటిగ్గా అది ప్రేక్షకులు కూడా నచ్చుతారని నేను భావిస్తున్నాను అంటూ తనకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది అంటూ చెప్పకనే చెప్పింది. అయితే ఇంత తొందరగా యాక్షన్ రోల్ చేయనని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వివరించింది అందాల కృతి శెట్టి.