Laxmi Raai : లక్ష్మీ రాయ్ భాషల్లో ఐటెం సాంగ్స్ మరియు హీరోయిన్ గా చేస్తూ తన అందం చందాలతో కుర్రాళ్లను మతెక్కిస్తు ఉంటుంది. లక్ష్మీరాయ్ తెలుగులో ఎక్కువ సినిమాలు, ఐటెం సాంగ్స్ లో చేస్తూ ప్రేక్షకులను తన అందంతో బాగా ఆకర్షించింది. లక్ష్మీ రాయ్ చేసే ఐటెం సాంగ్స్ లో అందాల ఆరబోతకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కావడంతో తెలుగులో ఐటెం సాంగ్స్ చేస్తూ అందాల ప్రదర్శనతో మంచి గుర్తింపు పొంది. ఇలా చేసే స్పెషల్ సాంగ్స్ కు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
లక్ష్మీ రాయ్ తను చేసిన ఒక మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో చేస్తున్న అందాల ప్రదర్శనకు నెటిజన్లు అందానికి ముగ్ధులు అవుతున్నారు. తను రెడ్ కలర్ లో దుస్తుల్లో తన అందాలు చూపిస్తూ ఈమె చేసిన వీడియోకి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. తన అందంతో ఈ భామ చేస్తున్న మ్యాజిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతు హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ తన చేసిన వీడియోలో తన యద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.
Laxmi Raai : లక్ష్మీ రాయ్ తన యధ అందాలను చూపుతూ వీడియో, నెట్టింట వైరల్.

ఇది ఇలా ఉండగా లక్ష్మీ రాయ్ తెలుగులో ఖైదీ నెంబర్150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ సంవత్సరం వస్తున్నటువంటి జనతా బార్ అనే సినిమాలో లక్ష్మీరాయ్ నటిస్తోంది. ఈ సినిమాను రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లక్ష్మీరాయ్ పుట్టినరోజు సందర్భంగా నేర్పిస్తున్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రదీప్ రావత్, సురేష్, శక్తీకపూర్ తదితరులు నటిస్తున్నారు.
View this post on Instagram