Mahesh Babu : మూవీలలో సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్స్ గా చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్లలో ఒక్కళ్ళు ఇద్దరూ తో మహేష్ నిజ జీవితంలో కూడా అదే బంధం ఉంది. అర్జున్ మూవీలో మహేష్ కు సోదరిగా చేసిన కీర్తి రెడ్డితో మహేష్ కు నిజంగానే చెల్లి బంధం ఉంది. అలాగే సుమంత్ తో కీర్తి రెడ్డి డైవర్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్లు కలిసి ఉండేందుకు మహేష్ చాలా ప్రయత్నించాడట.
అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ చేసిన మూవీ ఒక్కడు 2003లో సంక్రాంతి గిఫ్టుగా రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ బాబు కి తిరుగులేని సక్సెస్‌ను అందుకునేలా చేసింది.
Mahesh Babu : నిజజీవితంలో కూడా ఒకరిద్దరితో మహేష్ కు ఆ బంధం ఏర్పడింది…
ఈ మూవీలో హీరోయిన్గా భూమిక చావ్లా చేసింది. ఈ మూవీలో మహేష్ సిస్టర్‌గా చేసి అందర్నీ అలరించింది. ఒక అమ్మాయి ఇది జరిగి కూడా 20 సంవత్సరాలు గడిచింది. ఆ అమ్మాయి ప్రస్తుతం పెరిగి పెద్దదయింది. బేబీ నిహారికగా అప్పుడు మూవీలలో చేసింది. ఒక్కడు కన్నా మునిపే యమజాతకుడు మూవీలో మోహన్ బాబు మేనకోడలుగా చేసింది. ఒక్కడు తదుపరి నిహారికకు తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమెకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చాయి.

అయితే ఆమె స్టడీస్ కెరియర్ పై దృష్టి పెట్టి ఆ క్రమంలో మూవీలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆ అమ్మడు స్టడీస్ కంప్లీట్ చేసుకుంది. ఇక పెద్దగా అవ్వడంతో మూవీలపై కాన్సన్ట్రేషన్ పెడుతోందట. నిహారిక తాజాగా కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో తెగ హాల్చల్ చేస్తున్నాయి. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న మూవీలో నిహారిక హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిట్ అయితే మహేష్ బాబు సిస్టర్ కి మంచి ఛాన్స్‌లే వస్తాయి. మరి ఇక నిహారిక కెరియర్ ఏ విధంగా మారుతుందో చూడాలి.