Srimukhi : శ్రీముఖి పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ అమ్మడు బుల్లితెరపై అందర్నీ అంతలా అలరిస్తోంది. శ్రీముఖి ఎక్కడ అడుగుపెడితే అక్కడ సౌండ్ దద్దరిల్లాల్సిందే.. అంతే ఆ అమ్మడి యాక్టివ్ నెస్ చూస్తే అభిమానులు ఆ వాక్ అవుతారు. బుల్లితెరపై ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వాస్తవానికి శ్రీముఖి యాంకరింగ్ కి సలాం చేయాలి. అంతలా కష్టపడుతుంది. తన నటనా, తన డాన్స్, తన ఆటిట్యూడ్ ఒక రేంజ్ లో ఉంటుంది. బుల్లితెరపై మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది.
Srimukhi : శ్రీముఖిని రాత్రికి రమ్మని వేధించిన ఆ యాంకర్ అతనే నట..
తనదైన స్టైల్ లో రోజురోజుకి యాంకరింగ్ లో స్టైల్ చేంజ్ చేస్తూ తాజాగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే శ్రీముఖి కెరియర్లో యాంకరింగ్ కొత్తలో ఇంకొక యాంకర్ తో జతకట్టి చేసేది. ఆనాడు శ్రీముఖి పెద్దగా హైప్ అవ్వలేదు. అయితే ఆమెతో చేసే యాంకర్ శ్రీముఖిని రాంగ్గ్ బిహేవ్ చేసేవాడట. అలాగే ప్రైవేట్ ఈవెంట్స్ కి వెళ్తే రాత్రికి వస్తే డబ్బులు ఇస్తాను. అని అడిగేవాడట. ఆ అమ్మడు లేదు అని రాను అని చెప్పిన తనని టార్చర్ పెట్టేవాడుట.

అయితే ఆ మాటల్ని తెలుసుకున్న శ్రీముఖి ఆ యాంకర్ ని మెల్లగా దూరం పెడుతూ మూవీ ఇండస్ట్రీలోకి నెమ్మదిగా వచ్చిందట. అలాగే ఆ తదుపరి కూడా ఆ అమ్మడు ప్రదీప్ తో, రవితో జతకట్టి కొన్ని ప్రోగ్రామ్ లు చేసింది. అలాగే పటాస్ షోలో అందరినీ అలరించి బాగా ఫేమస్ అయ్యింది శ్రీముఖి. ఈ ప్రోగ్రాంలో రవితో బాగా రొమాంటిక్ గా చేసి ఎంతో పాపులర్ అయింది. అలాగే బిగ్ బాస్ లోకి ఛాన్స్ రావడం తో పటాస్ ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినా ఇమేజ్ తో ఇప్పుడు జీ తెలుగులో, మాటీవీలో కొన్ని షోలు చేసుకుంటూ దూసుకెళ్తుంది ఈ అమ్మడు.