Viral Video : గణేశ్ నిమజ్జనంలో రచ్చ.. ఈ యువతుల డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే

Viral Video : గణేశ్ నిమజ్జనం అంటేనే మనకు పండుగ. గణేశ్ నిమజ్జనం కోసం చేసే ఊరేగింపులో మనం చేసే రచ్చ మామూలుగా ఉండదు. అదంతే.. అదిరిపోవాలి. గణేశ్ నిమజ్జనం అయ్యే వరకు.. కోలాటాలు, డ్యాన్సులు, తీన్ మార్ స్టెప్పులు, డీజేలు.. అబ్బో మామూలుగా ఉండదు మరి. వినాయక చవితి మొదలు.. పూర్తయ్యే వరకు రచ్చ రచ్చే ఉంటుంది. ముఖ్యంగా నిమజ్జనం రోజు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ హుషారుగా స్టెప్పులేస్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈసారి వినాయకుడిని ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేశాం.

Advertisement
young girls teenmaar steps video viral
young girls teenmaar steps video viral

తాజాగా సోషల్ మీడియాలో నిమజ్జనం సమయంలో కొందరు యువతులు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. వినాయకుడి నిమజ్జనం కోసం ఊరేగింపు సాగుతుండగా కొందరు యువతులు వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. రచ్చ రచ్చ చేశారు. అక్కడున్న వాళ్లు కూడా ఆ యువతుల డ్యాన్స్ చూసి మైమరిచిపోయరు.

Advertisement

Viral Video : ఊర మాస్ డ్యాన్స్ అంటే అదే

తెలంగాణలో డ్యాన్స్ అంటేనే తీన్ మార్ డ్యాన్స్. తీన్ మార్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తే మామూలుగా ఉండవు. రచ్చ రచ్చ ఉంటుంది. పెళ్లి భారత్ లలో వేసే స్టెప్పులే గణేశ్ నిమజ్జనం దగ్గర కూడా వేశారు. యువతులు చేసిన డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. యువతులు, అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా వినాయకుడి ఊరేగింపులోనే డ్యాన్స్ చేస్తుంటారు. రచ్చ రచ్చ చేస్తుంటారు. ఆ యువతుల డ్యాన్స్ చూస్తే మన మతిపోతుంది. తాజాగా ఈ యువతులు చేసిన డ్యాన్స్ చూస్తే మన మతి కూడా పోతుంది. ఏమాత్రం సిగ్గుపడకుండా తీన్ మార్ డప్పులకు డ్యాన్స్ వేసి అందరినీ ఫిదా చేశారు. అందరూ ఆశ్చర్యపడేలా వేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు కూడా ఆహా.. ఓహా అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. ఓవైపు వర్షం కురుస్తున్నా… ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం టెన్షన్ పడకుండా డ్యాన్స్ చేసి రచ్చ రచ్చ చేసిన ఆ యువతులను అందరూ మెచ్చుకుంటున్నారు. గణేశ్ నిమజ్జనంలో ఆమాత్రం రచ్చ చేయకపోతే ఎలా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement