Sreeja : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి పట్టుదలతో ఎవరి సహాయం లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఒక చరిత్రను సృష్టించాడు. అయితే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ సృష్టిస్తున్న రగడ అందరికీ తెలిసిందే. శ్రీజ రెండో పెళ్ళికి రెడీ అయిందని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి తన తండ్రి వద్దకు వచ్చి చేరింది. ఆ తర్వాత చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి పెళ్లి చేశాడు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా పుట్టింది
Sreeja :ఎంకరేజ్ చేస్తున్న మెగా హీరో…
కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం సగంలో ఏమైందో తెలియదు కానీ మళ్ళీ విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీజ మళ్లీ ఓ పెద్ద తప్పు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీజ తాను చిన్న కూతురు నివృత్తిని సినీ రంగంలోకి దించబోతుందంట. నిజానికి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోలు వచ్చిన అభిమానులు ఆదరిస్తారు. కానీ హీరోయిన్లుగా ఆడవాళ్లు వస్తే సహించరు. ఎందుకంటే సీనీ ఇండస్ట్రీ ఎంత మురికిగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఆడపిల్లని సినీ ఇండస్ట్రీలోకి వస్తుందంటే ఎవరు ఒప్పుకోరు. అది కూడా తెరపై కనిపిస్తుంది అంటే ఎవరు ఒప్పుకోరు. ఇదే విషయంలో నిహారిక పెద్ద తప్పే చేసింది. అదే తప్పును శ్రీజ కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన పెద్ద కూతురు నివృత్తిని రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ రోల్ లో సినీ పరిశ్రమకి పరిచయం చేస్తుందంట. దీని గురించి చిరంజీవికి చెప్పగా ఆయన నో చెప్పారట. కానీ శ్రీజ మొండిగా ఇండస్ట్రీలోకి పంపిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని మిగతా వాళ్ళు చేయడం లేదని టాక్.