Syamala : గ్రీన్ కలర్ చీరలో యాంకర్ బ్యూటీ, ఈ అందానికి మతిపోతుంది.

Syamala : బుల్లితెరపై వెలిగిపోతున్న యాంకర్ లలో శ్యామల ఒకరు ఈమె పలు సీరియల్స్ లో బుల్లితెరపై నటించి ప్రేక్షకుల అందరికీ బాగా తెలిసిన వ్యక్తిగా మారిపోయారు. అలానే సినిమాలో కూడా మంచి పాత్రలను చేస్తూ అందరిని మెప్పించింది. అనేక ఈవెంట్ లలో శ్యామల హోస్ట్ గా చేస్తూ తన కెరియర్ లో చాలా బిజీ గా ఉన్నారు. ఈ తెలుగు లో ప్రతిష్టాత్మక షో అయినటువంటి బిగ్ బాస్ షోలో పాల్గొని అందరినీ మెప్పించింది. ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన వీడియోలలో అందరినీ అలరిస్తోంది. ఇంత బిజీగా ఉంటుకుడా తను యాంకర్ గా తన అందం తో అభినయం విజయ వంతంగా బుల్లితెరపై దూసుక పోతుంది.

శ్యామలకు సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. తనకు ఇనిస్టాగ్రామ్ లో 1మిలియన్ కు పైగా ఫ్యాలోవెర్స్ ఉన్నారు. ఎప్పుడు కి అప్పుడు తన సోషల్ మీడియా లో తన అందమైన ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ తన అబిమలకు అందాలతో విందు చేస్తూ ఉంది ఈ భామ తన ఇనిస్టాగ్రామ్ లో గ్రీన్ కలర్ చీర వైట్ బ్లౌజ్ తో ఉన్న ఫొటోస్ నీ అందరికీ షేర్ చేసింది. ఈమె అందానికి నెటిజన్లు ముగ్ధులయ్యారు. తనపై తమ పొగడ్తలను కామెంట్ల రూపంలో తెలియ జేస్తున్నారు. తన వెసుకున్న ఈ గ్రీన్ కలర్ చీరలో తన అందాలను వలుకాబొస్తు నెటిజన్లను తెగ వూరించేస్తుంది. ఈ అమ్మడు తన అందం తో తన అభిమానులకు ఎప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.

Syamala : గ్రీన్ కలర్ చీరలో శ్యామల అందానికి మతిపోతుంది.

syamala beauty in green color saree, this beauty is worth it
syamala beauty in green color saree, this beauty is worth it

యాంకర్ శ్యామల చాలా సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించి అందరినీ మెప్పించింది. ఒక లైలా కోసం సినిమాలో హీరో అక్కగా నటించి అందరి నీ అక్కట్టుకుంది. లౌక్యం లో హీరోయిన్ అక్క పాత్రతో ఆమెకు.మంచి గుర్తింపు వచ్చింది. ఇలా బుల్లి తేరపై కాకుండా వెండితెరపై కూడా ఒక గుర్తంపును చేర్చుకుంది ఈ యాంకర్ భామ. వీలు అయినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన అంద చందాలతో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది ఈ బుల్లితెర బ్యూటీ…

 

View this post on Instagram

 

A post shared by Are Syamala (@syamalaofficial)