Tamannaah Bhatia : ఏద అందాలతో పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా…ఫొటోస్ వైరల్….

Tamannaah Bhatia  : తెలుగు సినీ ప్రియులకి పరిచయం అక్కర్లేని పేరు తమన్నా భాటియా. దాదాపు రెండు దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. హ్యాపీడేస్ మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతోనే మొదటి హిట్ కొట్టి ఆ తర్వాత నాగచైతన్య సరసన 100% లవ్ సినిమాతో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది.అలా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు ,తమిళ్ ,హిందీ , అంటూ పలు భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక తమన్నా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. ఇక అప్పటినుండి ఇప్పటివరకు కూడా సిల్వర్ స్క్రీన్ పై తమన్న జోరు ఏ మాత్రం తగ్గలేదు.ఇప్పటికీ కూడా మంచి క్రేజీ ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయి.

Advertisement

 నటి తమన్నా తాజాగా లెహంగాలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. నటి తమన్నా భాటియా లెహంగా ధరించి ఫోటోకి ఫోజులిచ్చింది. నటి అందమైన ఫోటోకు చాలా లైక్‌లు వచ్చాయి.

Advertisement

ఈ క్రమంలోనే ఈ ఏడాది చిరంజీవి సరసన బోలశంకర్ సినిమాలో నటించింది. అయితే చిరంజీవితో తమన్నా కలిసి నటించడం ఇది రెండో సినిమా. ఆ తర్వాత జైలర్ మూవీలో గెస్ట్ రోల్ చేసినప్పటికీ మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ జైలర్ సినిమా విడుదలై దాదాపు 600 కోట్ల వసూలు రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. ఇక ఆ సాంగ్ లో తమన్నా ఎనర్జిటిక్ స్టెప్స్ తో రచ్చ చేసింది. అలాగే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా తమన్నా నటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే లస్ట్ స్టోరీస్ 2 లో కూడా తమన్న నటించింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మతో కలిసి బెడ్ రూమ్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది. ఇక ఈ సన్నివేశాలపై చాలామంది విమర్శలు కూడా చేశారు.

 హాట్ బ్యూటీ తమన్నా  ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటింది. ఆమె ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించింది.  వరుసగా సినిమాల్లో నటిస్తోంది తమన్నా. ఈ మిల్కీ బ్యూటీకి భారీ  ఫ్యాన్  ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇలా వస్తున్న విమర్శలకు పాత్ర డిమాండ్ చేసినప్పుడు చేయడంలో తప్పేంటి అంటూ తమన్నా కుండబద్దలు కొట్టింది. అంతేకాక విజయ వర్మతో తమన్నఆ ఎఫైర్ లో ఉందని కూడా వార్తలు వచ్చాయి. మొదట్లో వీటిని పుకార్లుగా పరిగణించినప్పటికీ విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లుగా తమన్న ఓపెన్ గా చెప్పేసింది. చాలా కేరింగ్ పర్సన్ నన్ను బాగా చూసుకుంటాడు, రక్షిస్తాడని నమ్మకం కుదిరింది అందుకే ప్రేమించాను అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అయితే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Advertisement