Sreeleela : నా మొదటి లిప్ కిస్ ఆయనతోనే…శ్రీ లీల సంచలన కామెంట్స్….

Sreeleela  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో టాప్ లో ఉన్న హీరోయిన్ శ్రీ లీల. యంగ్ హీరో నుండి సీనియర్ హీరో వరకు ప్రతి ఒక్కరికి శ్రీలీల నే ఫస్ట్ ఛాయిస్ గా తన ట్రెండు కొనసాగుతుంది.అయితే తాజాగా బాలకృష్ణ తో కలిసి నటించిన భగవంతు కేసరి సినిమా లో శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం జరిగింది.

Advertisement

my-first-lip-kiss-was-with-him-sri-leela-sensational-comments

Advertisement

ఇక ఆ సమయంలోనే ఆమెకు ఒక క్రేజీని ప్రశ్న ఎదురైంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని యాంకర్ శ్రీ లీలను అడగగా తనదైన స్టైల్ లో చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. కాసేపు బాగా ఆలోచించిన శ్రీ లీల నేను ఏ హీరో తోను అలాంటి సన్నివేశాలలో నటించను అని ఓపెన్ గా చెప్పేసింది. అలా చేయాల్సి వస్తే నా మొదటి లిప్ కిస్ నా భర్తకి ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. అంటే తాను లిప్ లాక్ సీన్స్ అసలు చేయనని చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది.  అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలిల జంటగా నటిస్తున్న సినిమా ఆదికేశవ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

my-first-lip-kiss-was-with-him-sri-leela-sensational-comments

తాజాగా ఈ సినిమా నుంచి లీలమ్మో అనే లిరికల్ పాటను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సాంగ్ లో శ్రీ లీల తన డాన్స్ తో అదరగొట్టింది. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉత్సాద్ భగత్ సింగ్ , అలాగే విజయ్ దేవరకొండ మరియు నితిన్ లతో శ్రీ లీల సినిమాలు చేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు సినిమాలో శ్రీలిల నటిస్తూ దూసుకుపోతుంది. మరి ఈ అమ్మడి క్రేజ్ సినీ ఇండస్ట్రీలో ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి మరి.

Advertisement