My Dear Bootham: ప్రభుదేవా తను ఒక డాన్సరే కాదు దర్శకుడు అలాగే హీరో కూడా ప్రభుదేవా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం లో చిత్రాలు చేశారు. తనకు ఉత్తమ డాన్స్ నిర్మాతగా జాతీయ అవార్డు కూడా పొందాడు. తను ఇండస్ట్రీలో నే ఎంతో క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫిగా పేరు పొందాడు. తన నటనతో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెంచుకున్నాడు. ప్రభుదేవా చేసిన ఇంకొక ప్రయోగత్మీక సినిమా మై డియర్ భూతం వైవిద్య భరితమైన స్టోరీ తో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ చిత్రంగా 15 జులైన అభిమానుల ముందుకి రాబోతుంది.
ఎన్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో ఎన్నో హిట్లను సాధించాడు. అలాగే ఆయన శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎస్ బాలాజీ ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో శనివారం ట్రైలర్ పెద్ద రేంజ్ లో లాంచ్ చేస్తున్నారు. దాని సందర్భంగా అక్కడ ప్రభుదేవా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి గారు మీరు పాటలు బాగా రాశారు. నేను ఇలా పైకి రావడానికి కారణం మీ అభిమానం, మీ ఆశీర్వాదం నన్ను ఈ రేంజ్ కి వచ్చేలా చేశాయి అని అభిమానుల్ని అన్నారు.
My Dear Bootham : ప్రభుదేవా కష్టమే ఇప్పుడు తెరపైన మీరు చూడబోయేది

ఈ చిత్రం మీ అందరికీ నచ్చేలా ఉంటుంది అనుకుంటున్నాను. మీరు అందరూ చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. అనీ ప్రభుదేవా స్టేజ్ పైన స్టెప్పులు వేసి సందడి చేశాడు. తుర్లపాటి నందు రైటర్ తన మాట్లాడుతూ బాలాజీ అన్న, రమేష్ అన్న అలాగే మా సార్ కు ధన్యవాదాలు ఈ చిత్రం ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని మీరు ఈ చిత్రాన్ని చూడకపోతే ఓ నోస్టల్జిక్ సన్నివేశాలను మీరు మిస్ అయిపోతారు. మీరు అందరూ తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని అనుకుంటున్నాను.
అలాగే ఎన్ రాఘవన్ మాట్లాడుతూ నాకు తెలుగు పెద్దగా రాదు తప్పులు ఉంటే క్షమించండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ పిళ్ళైకు ధన్యవాదములు అని చెప్పారు.ఆయనకు నేను వేరే స్టోరీ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన దగ్గర మాత్రం భూతం స్టోరీ ఉంది కదా అన్నారు. అది చెప్పమని అడిగారు నేను ఆ స్టోరీని చెప్పాను ఈ స్టోరీని ప్రభుదేవా గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను ఈ స్టోరీకి ప్రభుదేవా అయితే బాగుంటుందని అన్నారు ఆయన కూడా, ఈ సినిమా కోసం ప్రభుదేవా 45 రోజులు హార్డ్ వర్క్ చేశాడు ఈ హార్డ్ వర్క్ అంతా మీకు ఈ సినిమాలో కనిపిస్తుంది.