Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అయ్యి ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించింది. ఇంకొక వైపు మెగాస్టార్” గాడ్ ఫాదర్” అనే సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం కోటి షెడ్యూల్లో పూర్తి చేశారు 60% షూటింగ్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ షూటింగ్లో జాయిన్ అయ్యారు.
చిరంజీవి ఇంకొక వైపు “బోళ శంకర్”మోహన్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ అందరిని ఆలోచించబోతుంది. హీరోయిన్ గా తమన్నా ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం ఇస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ భర్తగా నాగశౌర్య నటిస్తున్నాడంట. చిరంజీవి మొత్తానికే హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాలో వేరే హీరో నటించిన ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
Ravi Teja : మెగాస్టార్ మాస్ మహారాజ్ కాంబినేషన్
ఇది ఇలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిత్రంలో మెయిన్ రోల్ లో రవితేజ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంటే ఓకే అన్నట్లే. మెగాస్టార్, రవితేజ వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా సీన్ షూట్ చేయడానికి డేట్స్ ఫిక్స్ చేశాడంట అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నటించడానికి రవితేజ ఒక్కొక్క రోజుకు 25 లక్షలు పారితోషకం తున్నట్లు సమాచారం