Naga Chaitanya : నాగచైతన్య భావోద్వేగ పోస్ట్, గతంలో మీరే ముఖ్యమైన వ్యక్తులు అంటు ఎమోషనల్.

Naga Chaitanya : నాగచైతన్య తెలుగులో చేస్తున్న చిత్రం థాంక్యూ. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని తెరపైకి రానుంది. నాగచైతన్య ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తన పేరెంట్స్ అయినటువంటి నాగార్జున మరియు తన తల్లి చిన్నప్పటి ఫొటోస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ భగవద్వేగానికి లోనట్టు తెలుస్తుంది.

నేను థాంక్యూ అనే పదం చాలా సార్లు వాడాను కానీ కొంతమందికి ఎన్ని సార్లు చెప్పిన తక్కువే అంటూ, నాకు జీవితంలో ఎలా ప్రేమించాలో ఎలా ఉండాలో చెప్పినందుకు థాంక్స్ అంటూ ఈ ఫొటోస్ తో పాటు తన పెంపుడు కుక్కపిల్ల నా ఫోటో కూడా షేర్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.నాగచైతన్య నా తదుపరి సినిమా థాంక్యూ ఈ ఆలోచన ప్రతి పంపిస్తుంది. నా సినిమా జీవిత ప్రయాణంలో ఇది నన్ను బాగా కదిలించిన విషయం.

Naga Chaitanya : నాగచైతన్య భావోద్వేగ పోస్ట్.

nagachitanya emotinal tweet about thank you movie
nagachitanya emotinal tweet about thank you movie

నా లైఫ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులకు అంకితం చేస్తున్నాను వారికి నా థాంక్స్ అంటూ, ఈ పదం వారికి ఎన్ని సార్లు చెప్పినా సరిపోదు అంటూ వేగంతో ఈ పోస్ట్ చేశాడు. నన్ను ఎక్కువగా లవ్ చేసేది నాన్న అని, అమ్మ నా కోరిక ఎప్పుడు నీతోనే ఉంటుంది అని, నాన్న ఎప్పుడూ నాకు దిశ నిర్దేశం చేస్తాడని నాతోనే ఉండిపోతాడు అని ఇక నా స్నేహితుడు హస్ ఎలా ఉండాలో ఎవరిని ఎలా ప్రేమించాలో నన్ను మనిషిగా ఉంచినందుకు థాంక్స్ ఈ పోస్టులో కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల అనగా జూన్ 22 ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ మూవీలో హీరోయిన్స్ గా రాశి కన్నా మాళవిక నాయర్, అవికా గోర్ చేస్తున్నారు.