Sreemukhi : శ్రీముఖి తెలుగులో పాపులర్ అయినటువంటి అందాల యాంకర్. ఈ భామ చేసే సోషల్ తన అందంతో మరియు తన వాయిస్తో డామినేట్ చేస్తూ స్టేజి మొత్తాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. శ్రీముఖి తాను చేసే గోల తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. యాంకర్ గా ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిపోతుంది ఈ అమ్మడు. శ్రీముఖి చేసే స్టేజ్ షో కానీ మరియు మూవీ రిలీజ్ ఫంక్షన్స్ గాని ఏదైనా సరే తనకు తానే సాటి అని చెప్పవచ్చు. శ్రీముఖి అందంతో మరియు జాతి రత్నాలు లో ఈ భామ చేసే అందాల విందు కుర్రాళ్ళు పడిచేస్తూ ఉంటారు.
శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ తన టాలెంట్ తో మూవీస్ కూడా చేస్తుంది. యాంకర్ గా ఎప్పుడు తెలుగు టీవీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉంది. దానికి కారణం ఆమె తన పని పట్ల అంత డెడికేటెడ్ గా ఉంటుంది. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర ప్రతి షోలో ఈ అమ్మడి హవా కొనసాగిస్తుంది. శ్రీముఖి బిగ్ బాస్3 లో తన సట్టా చాటిన సంగతి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో తన మాట చాతుర్యంతో ఫైనలిష్టిగా చేరి రన్నరప్ గా నిలిచి తెలుగు ప్రేక్షకులందరికీ ఆశ్చర్యపరిచింది.శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఏర్పరచుకోగలిగింది. తన ఫోటో షూట్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి ఆనందాన్ని పంచుతుంది.
Sreemukhi : బ్లాక్ కలర్ శారీలో మంటలు పుటిస్తున్న శ్రీముఖి

కనెక్ట్ చేసే ఫోటోషూట్స్ ఘాట్ అయిన చూపులతో మస్తు ఎక్కిస్తూ కురాళ్ళను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. శ్రీముఖి రీసెంట్ గా చేసిన ఒక బ్లాక్ కలర్ సారీ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోవడం జరిగింది. తన అందాన్ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తన అందంతో మంటలు పుట్టిస్తుందని ఈ శారీలో తన అందాన్ని చూసిన తమకు నిద్ర పట్టక చేస్తున్నాము అంటూ తన మీద అభిమానంతో ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో వంటలు పుట్టిస్తుంది అని నటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.