Nagarjuna : ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో రొమాంటిక్ సీన్స్ లేకుండా సినిమాలు రావడం లేదు. రొమాంటిక్ సీన్స్ ప్రతి సినిమాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత ఫేమస్ సెలబ్రిటీ అయినప్పటికీ ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ బెడ్ మీద రొమాన్స్ పండించకపోతే ఆమెకి తర్వాత సినిమాలు రావడం కష్టమే అనేంతలా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. హీరోయిన్స్ తో లిప్ లాక్ సీన్స్ లో ఎక్కువగా నటించిన హీరోలలో ముందు వరుసలో ఉంటాడు నాగ్. అంతేకాకుండా నాకు ఎంత రొమాంటిక్ అనేది ఆయన చేసిన గత సినిమాలలో రొమాన్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ప్రస్తుతం తనకి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ వారి కంటే ఎంగా కనిపిస్తూ ప్రస్తుతం సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు నాగార్జున.
తను రీసెంట్ గా నటించిన “ఘోస్ట్” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షనే రాబట్టిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో కాన్సెప్ట్ మరియు ఎమోషన్స్ పరంగా మంచి ఫలితాన్ని రాబట్టిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో సోనాలి చౌహాన్ అనే హీరోయిన్ తో నాగ్ చేసిన రొమాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఈ వయసులో కూడా తనలోని రొమాన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు.
Nagarjuna : ఏకంగా నాగార్జున అడగడం రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాలో లిప్ లాప్ సీన్ చేయడానికి ఒప్పుకుందట.
అయితే నాగార్జున గతంలో తన సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో మన్మధుడు సినిమాలో లిప్ లాక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మొదట రకుల్ కి ఈ సినిమాలో నాగార్జునతో లిప్ లాక్ సీన్లో చేయడం ఇష్టం లేదట. ఎంతమంది చెప్పినా కానీ తను నో చెప్పడంతో ఏకంగా నాగర్జున రంగంలో దిగి ఈ సినిమాకి ఆ సీన్ అవసరం ఎంత ఉందనేది ఆమెకి వివరించి చెప్పాడట. ఏకంగా నాగార్జున అడగడం రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాలో లిప్ లాప్ సీన్ చేయడానికి ఒప్పుకుందట. అయినాప్పటికీ ఈ సినిమా నాగార్జున కెరియర్ లోని అతిపెద్ద ప్లాఫ్ గా నిలిచింది.