Neha Sharma : నేహా శర్మకి అదృష్టం ఉంటే ఆ ఫ్యామిలీకి కోడలు అయ్యేదేనేమో…!

Neha Sharma : హీరోయిన్ నేహశర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ చిరుత ‘ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా మరి అంతలా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన నేహా శర్మ. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ అంటే అయితే స్టార్ హీరోయిన్ అవుతుంది. లేదంటే అడ్రస్ లేకుండా పోతుంది. ఇలాంటి వారిలో ఒకరు నేహా శర్మ. మొదటి సినిమా కాబట్టి చరణ్ కు జోడిగా మరి అంత అందంగా ఉండే అమ్మాయిని తీసుకోలేదని కామెంట్స్ వినిపించాయి .అప్పట్లో నేహ ఎవరికి అంతగా నచ్చలేదు.

చిరుత సినిమాలో నేహా శర్మ అందాలు ఆరబోసిన పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. పూరి కొంతవరకు తన స్టైల్ లో బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. అయితే చిరుత కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు. దీంతో నేహా శర్మ కి అంత క్రేజ్ రాలేదు. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో ‘ కుర్రాడు ‘ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో వెళ్లి సినిమాలు చేసుకుంది అమ్మడు. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం మళ్లీ మూడో సినిమా ఛాన్స్ రాలేదు. దీనికి కారణం అప్పట్లో చిరుత సినిమా షూటింగ్ సమయంలో చరణ్, నేహా ప్రేమలో పడ్డారని.

Neha Sharma : నేహా శర్మకి అదృష్టం ఉంటే ఆ ఫ్యామిలీకి కోడలు అయ్యేదేనేమో…!

Neha Sharma not come back in tollywood because of this reason
Neha Sharma not come back in tollywood because of this reason

దీనికి ఒప్పుకొని మెగా ఫ్యామిలీ స్నేహ కి తెలుగులో సినిమా అవకాశాలు రాకుండా చేశారని వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజం కాదని మళ్లీ కొంతకాలానికి ప్రచారం జరిగింది. నిజంగా ప్రేమలో ఉంటే వాళ్ళని ఆపేదెవరు, ఇవన్నీ గాసిప్స్ మాత్రమేనట. స్నేహ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడం వల్లే మళ్ళీ ఇక్కడ హీరోయిన్ గా తనకి అవకాశాలు రాలేదు. అంతే తప్ప చరణ్ తో లవ్ లో పడటం దానివల్ల ఎవరో ఆమెని ఇక్కడి నుంచి పంపించి వేయడం లాంటివి కేవలం ఎవరో కల్పించి రాసిన కథలు అని స్పష్టత వచ్చింది. ఇప్పటికి హాట్ హాట్ ఫోటోలను షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతుంది ఈ అమ్మడు.