Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి ‘ ఫిదా ‘ సినిమాతో అందరిని ఫిదా చేసి పడేసింది. నెమలి వలె డాన్స్ చేస్తూ కుర్రాళ్ళ మనసులు దోచుకున్న సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తన నటనతో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపును దక్కించుకుంది. మీ అమ్మడికి జనాల్లో క్రేజ్ ఎక్కువగా ఉంది. అలాగే విపరీతమైన ప్రేమ కూడా ఉంది. కానీ ఆ సినిమా తీస్తే హిట్ అయే ఛాన్సెస్ మాత్రం తక్కువ. ఎందుకంటే ఈ అమ్మడు ముద్దు సీన్లు చేయదు, రొమాంటిక్ సీన్స్ అసలే చేయదు, మనసును బాధపెట్టే సీన్స్ చేయదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సాయి పల్లవి డాన్స్ ని మెచ్చుకున్నారంటే ఆమెలోని టాలెంట్ ని, ఆమెలోని డాన్స్ ఎంత బాగుంటుందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.
Sai Pallavi : సాయి పల్లవి నీకసలు మైండ్ ఉందా… ఇలా చేస్తున్నావ్ ఏంటి…
డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 లో సాయి పల్లవి కోసం ఒక పాత్రను డిజైన్ చేశారు. ఆ పాత్ర అద్భుతంగా ఉండనుందని, అడవుల్లో కనిపించే గిరిజన యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించనిందని అన్నారు. సినిమాలో పుష్పరాజ్ తో సాయి పల్లవి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని తెలిసింది. ఏదైనా తాను కథ నమ్మి సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది సాయి పల్లవి. నేటి కాలంలో ఇలాంటి హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి అని మాత్రమే చెప్పాలి. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదు.

అయితే సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పెద్ద పొలిటిషన్ కొడుకు సాయి పల్లవి కి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని, కాని దాని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సాయి పల్లవి కూడా స్పందించినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే బాగుండు.. పొలిటిషియన్ కొడుకు ఎవరు అంటూ పలువురు దగ్గర ప్రస్తావించిందంట. అయితే ఈమె చేసిన కామెంట్స్ విన్న కొందరు నీకసలు మైండ్ ఉందా అంటున్నారట. ఇలాంటి వార్తలు ఖండించాల్సింది పోయి ఇలా ఫన్నీగా మాట్లాడితే రేపు ఇంకొకటి క్రియేట్ చేస్తారు. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని