Niharika Konidela : విడాకుల తర్వాత నిహారిక విదేశాలలో….ఏం చేస్తుందో మీరే చూడండి….

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక ఇటివల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.విడాకులు అనంతరం నిహారిక అందాల డోస్ పెంచేసింది. తనకు నచ్చినట్లుగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. కెరియర్ పరంగా డిఫరెంట్ వేస్ ను వెతుక్కుంటున్న ఈ యంగ్ లేడీ ప్రస్తుతం విదేశాలలో చిల్ అవుతుంది. అయితే తాజాగా విదేశాల నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది నిహారిక. యుఎస్ లో ఓ రెస్టారెంట్ లో ఆమె చిల్లు అవుతుంది దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే హ్యాపీ అని రాసి ఉన్న ఒక గోడ పక్కన నిలుచుని నాభి అందాలను చూపిస్తూ పరేషాన్ ఫోజులు ఇచ్చింది నిహారిక. వీటితో పాటు తన జిమ్ లోని లుక్ ను కూడా పోస్ట్ చేసింది. బాడీ షేప్స్ మొత్తం కనిపించేలా మరో ఫోటో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ పై నేటిజనులు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

niharika-konidela-enjoy-in-us-hotel-latest-photos-vairal

Advertisement

ఇక అందరూ చూపు ఆమె నాభి అందాల పైనే పడింది. కానీ నిహారిక తీరు చూస్తుంటే కెరియర్ పరంగా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ వైరల్ అయింది.ఎప్పటికి ఎప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. విడాకుల అనంతరం సమంత మాదిరిగానే నిహారిక కూడా ఫోకస్ మొత్తం సినిమాల పైన పెట్టింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న నిహారిక నిర్మాతగా కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే మరలా తెరపైకి వచ్చేందుకు సిద్ధమైందట నిహారిక. ఈ మేరకు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.

niharika-konidela-enjoy-in-us-hotel-latest-photos-vairal

ఇప్పటికే కథ కూడా రెడీ చేసి ఉండగా నిహారిక ఎంట్రీ పై మెగా ఫ్యామిలీ సుముఖంగా లేదని సోషల్ మీడియా టాక్ అయితే వినిపిస్తుంది. సినిమాల విషయంలో నిహారిక తీసుకున్న ఈ నిర్ణయం మెగా ఫ్యామిలీకి నచ్చకపోవడంతో నో చెబుతున్నట్లు సమాచారం. అయితే “ఒక మనసు” సినిమాతో తన కెరియర్ మొదలు పెట్టినటిన నిహారిక తర్వాత ముద్దపప్పు ఆవకాయ, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినప్పటికీ అవేమీ పెద్దగా నిహారిక కలిసి రాలేదు. దీంతో నటన పరంగా వెనకడుగు వేసిన నిహారిక నిర్మాతగా మారింది.అయితే తాజాగాని నిహారిక ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ లో నటించింది .ఇక ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విధంగా మొత్తానికి మెగా డాటర్ కెరియర్ పరంగా పర్ఫెక్ట్ ప్లాన్స్ వేసుకుందని చెప్పుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Advertisement