Samantha : సమంతాను ఇలా చూస్తే ఎవరు తట్టుకోలేరు, అందాల ఆరబోతలో డోస్ పెంచిన బ్యూటీ….

Samantha: సమంతా ఇప్పుడు ఇప్పుడు మరింతగా డోస్ పెంచి అందాలను ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుంట చేస్తుంది. ఏం మాయ చేశావే సినిమా ద్వారా తెలుగులో తన నటనను ప్రారంభించి కొద్దీ కాలంలోనే ప్రేక్షకులను మెప్పించింది. బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల ద్వారా ప్రేక్షకులని కట్టిపడేసింది. నాగచైతన్య తో విడాకుల తరవాత ఈమె మరింతగా తన అందాలను ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది. దీనితో ఈ ముద్దుగుమ్మ అన్ని భాషలలో బిజీ గా మారి పోయింది.

సమంత అందాల ఆరబోతకు అడ్డు చెప్పే వారు ఎవరు లేకపోవటం వల్ల ఆమె తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తూ స్వేచ్చగా జీవిస్తుంది.ఈ అమ్మడుకు అడ్డు చెప్పే వారు ఎవరు లేకపోవటం తో సినిమాలలో కూడా తన అందాలను ప్రదర్శించడంలో ఈ మాత్రం తగ్గట్లేదు. ఒకానొక టైంలో తన అందాల ఆరబోతకు ఎన్ని ట్రోల్స్ వచ్చిన ఎవరిని పట్టిచుకోకుండ తనదైన శైలిలో ట్రోలర్లకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటోను పోస్ట్ చేసి సంచలనం గా మారింది. ఈ రేంజ్ లో సమంత తన అందాల ఆరబోతలో ఈ మాత్రం వెనిక్కి తగ్గకుండా ప్రతి ఫోటో షూట్స్ లో ఇంకా సినిమాలలో కూడా దోసె పెంచింది. తన వంటి వాయ్యారాలను ఏ మాత్రం దాచుకోకుండా అన్ని కనిపించేలా చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది సమంతా.

Samantha : అందాల ఆరబోతలో ఈ మాత్రం వెనిక్కి త‌గ్గ‌ని స‌మంతా

Samantha increased the dose in the beauty arena
Samantha increased the dose in the beauty arena

సినిమాల్లో ను తను ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ పూర్తిగా సహకరిస్తూ తన ప్రతి సినిమాకు కసులవర్శం కురిపించే విధంగా తన వంతు గా తన గ్లామర్ ను చూపిస్తూ ఆడియన్స్ ను అక్కట్టుకుంటుంది. కేవలం  మాత్రమే ధరించి వొళ్ళంతా చూపిస్తూ అదిరిపోయే లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తు ఉన్న ఒక పోటీ నెట్టింట్లో వైరల్ గా మారింది. కిల్లింగ్ లుక్స్ తో మారితలా అందాలను ప్రదర్శిస్తూ నే మరింతగా హీట్ పెంచింది ఈ అందాల భామ ఈ ఫోటో మరి ఇంతలా ఒళ్లంతా కనిపించేలా స్టున్నింగ్ స్టిల్స్ పోస్ట్ చేయడం తో నెటిజన్లు ఈమె నుంచి చుపుతిప్పుకొలేక పోతున్నారు.