Omkar : సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజు మొత్తంలో ఎన్నో వార్తలను తెలుసుకుంటున్నాం. సోషల్ మీడియా వచ్చినంక ఈ వార్త అబద్దమో ఈ వార్త నిజమో చెప్పలేకపోతున్నాం. మనం వినే ప్రతి వార్త నిజమవ్వాలని లేదు అబద్ధం అవ్వాలని లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సినీ ఇండస్ట్రీలో. ఫిలిం ఇండస్ట్రీ అయినా బుల్లితెర అయినా ఏదైనా సరే ఎవరిని నమ్మలేకపోతున్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఓంకార్ ఎంటర్ అయ్యారు.
Omkar : ఓంకార్ ఆ బ్యూటీని రెండో పెళ్లికి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా…
ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్న యాంకర్ ఓంకార్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. యాంకర్ ఓంకార్ ఎంత పాపులర్ అయ్యారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వన్ సెకండ్ అంటూ ఓ ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా చేస్తున్న ఓంకార్ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. యాంకర్ ఓంకార్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడం ఆయన అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నా యి. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే ఓంకార్ చేయలేదు. సంహిత వర్గాల దగ్గర నుంచి ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజం లేదనే తెలుస్తుంది.