Viral Video : సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తమలోని టాలెంట్ ను బయటికి తీస్తున్నారు. చిన్నా లేదు పెద్దా లేదు.. అందరూ తమలోని టాలెంట్ ను బయటికి తీసి తామేంటో నిరూపించుకుంటున్నారు. దానికి ఉదాహరణే బంగారం. తను ఒక సాధారణ మహిళ. కానీ.. ఇన్ స్టాలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్. బంగారం ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అంటే దానికి కారణం సోషల్ మీడియా. ఈరోజుల్లో ఫేమస్ అవ్వడానికి సోషల్ మీడియా అనేది ఒక వెపన్. దాన్ని నమ్ముకొని చాలా ఫేమస్ అయిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు.

కన్ను కొట్టి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపిన ఒక ప్రియా ప్రకాశ్ వారియర్ కావచ్చు.. ఇంకొకరు కావచ్చు… ఎవరైనా సరే నెటిజన్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తే చాలు… కుప్పలు కుప్పలుగా ఫాలోవర్స్ వచ్చి చేరుతారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. యువతులు కాస్త అందంగా ఉంటే వాళ్లకు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ యువతి చేసిన డ్యాన్స్ ని చూస్తే అదే చెబుతారు మీరు కూడా. తను చేసిన డ్యాన్స్ చూస్తే వామ్మో.. అనాల్సిందే.
Viral Video : ఈ యువతి డ్యాన్స్ కు ఫిదా అయిపోతున్న నెటిజన్లు
చూస్తే 20 ఏళ్లు కూడా లేవు. కానీ.. యువతి చీర కట్టి చూపించాల్సినవన్నీ చూపించేసింది. డాన్స్ తో అదరగొట్టేసింది. నడుముతో పాటు బొడ్డును కూడా చూపించి.. అందాలను ఆరబోసింది. తన అందాలను ఆరబోయడానికే చీరను కట్టీ కట్టనట్టుగా కట్టింది. బోంగ్ ఫాక్సీ అనే పేరుతో ఉన్న ఇన్ స్టా ఐడీలో ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు మాత్రం ఫిదా అయిపోతున్నారు. అబ్బా.. హీరోయిన్ కూడా నీ ముందు దిగదుడుపే.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.