Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీ లు మంచి క్రేజ్ ఉన్న పెద్ద నటుడు. అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా నిలిచిపోయాడు. పవర్ స్టార్ నటన అన్న తన స్టైల్ కుర్రకారు గుండెల్లో మంచి అభిమానం సంపాదించుకున్న పెద్ద హీరో. పవర్ స్టార్ సినిమా థియేటర్లు స్టార్ట్ అయింది అంటే కుర్రకారు కేరింతలు థియేటర్ దద్దరిల్లేలా హల్చల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా హిట్ మీద హిట్ కొడుతుంది మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. పవర్ స్టార్ వెండితెరపైనే కాదు తను బయట కూడా మంచి సహృదయుడు. ఎంతోమంది చిన్నపిల్లలు క్యాన్సర్తో బాధపడుతూ వాళ్లు చివరి కోరిక గా పవన్ కళ్యాణ్ ని కలవాలి అడగగా వాళ్ళ కోరిక మేరకు వారి వద్దకు వెళ్లి వారిని సహృదయంతో దగ్గరికి తీసుకున్నాడు . అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ ఎంట్రీ తెరపైనే కాదు తను బయట కూడా జనాల్లో జనసేన నిలిచిపోయాడు. పవన్ కళ్యాణ్ ఒక చేతితో సినిమాలను మరొక చేతితో పార్టీని ఇలా చాలా కష్టపడుతున్నాడు. తన పార్టీని చూసుకుంటూ సినిమాలు కూడా చేస్తున్నాడు తను చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయంట. మన జనసేన తొందరలో ముఖ్యమంత్రి అవుతాడని నెటిజన్లు టాక్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా తన పార్టీ విషయంలో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తన సినిమాల విషయమైన పార్టీ విషయమైనా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. గడిచిన కాలం లో తను బిజెపి పార్టీ వాళ్ల తో పొత్తు కలిసినట్లుగా అందరికీ తెలిసింది. ఇంకోవైపు తన అభిమాను లు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
Pawan Kalyan : పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ తో సీఎం గా పవన్ కళ్యాణ్

అయితే ఇది ఇలా ఉండగా తననీ సినిమాలో కూడా సీఎంగా చూడాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడంట. తను నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు అందులో ఒక సినిమా ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం దీని తర్వాత పూరి జగన్నాథ్ గారు తనతో ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నాడట. దానికి ఓకే చెప్పాడట పవన్ కళ్యాణ్ తను ఇప్పుడు జనగణమన చిత్రంలో బిజీగా ఉన్నాడు. అయినా కూడా మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు .పూరి జగన్నాథ్ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సీఎం తనే అని గట్టిగా ప్రయత్నిస్తున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మన ముందుకి సీఎంగా రాబోతున్నాడు పూరి గారి దర్శకత్వంలో అభిమానుల ముందుకు సీఎం పాత్రతో రాబోతున్నాడు.