Samantha : సమంతా పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు దూకుడు మీద ఉన్న భామ. సమంతా ఆమె ఎదిచేసినా దూకుడుతో చేస్తుంది. తన ఫోటో షోస్ మొదలుకొని తన సినిమాల వరకు ఇప్పుడు అన్ని. ఈ భామ ఇప్పుడు నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న అప్పటి నుండి ఆమె స్పీడ్ మరింతగా పెంచింది. అది అందాల ప్రదర్శనలో కానీ తను చేసి అన్ని సిరీస్ లలో కానీ తను ఓవర్ స్పీడ్ తో వెళ్తుంది. ఈ మధ్య తమిళ్ లో నాయన తార మరియు విజయ్ సేతుపతి తో వచ్చిన సినిమా కథవాకుల రెండు కాదల్ మూవీ విజయం తో ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.
సమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనం గా మారింది. నాగచైతన్య తో విడాకుల తరవాత ఆమె కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియా లో తన దూకుడుతో చాలా ఘాటు గా స్పందిస్తూ ఉంది. నాగైతన్యతో జరిగిన ఉద్ధతం మీద ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా ఆమె మీద చాలా గుర్రుగా ఉన్నారు. నాగచైతన్య ను అమాయకుడు నీ చేసి సమంతా వీడిపోయింది అని. ఆమె ఓవర్ థింకింగ్ వల్ల నాగ చైతన్య జీవితంలో చాలా మిస్ అయ్యాడు అని తెలుస్తుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఈ విషయము లో చాలా సీరియస్ గా ఉన్నారు.
Samantha : సమంతా దూకుడుతో ప్రొడ్యూసర్లకు వచ్చిన ముప్పు, మూల్యం చెల్లించనుందా

ఇది ఎలా ఉండగా సమతా బారిబడ్జెట్ చిత్రం అయినటువంటి శాకుంతలం గుణశేఖర్ దర్శత్వంలో వస్తున్న సంగతి అందిరికీ తెలిసింది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అంతేకాకుండా కాకుండా లేడీ ఓరయెంటెడ్ చిత్రం గా వస్తున్న యశోద సినిమా కూడా వంద కోట్ల పైగా ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా కావడం తో ఇంకా అంచనాలు భాగా పెరిగాయి. ఈ సమయం లోనే భామ తెలుగు ప్రేకషకులకు ఎన్కౌంటర్ స్ట్రాంగ్ గా ఇవ్వడం తో తను అనవసరం గా ప్రేక్షకుల తో పెట్టుకొని సినిమాల విషయంలో ప్రొడ్యూసర్లు దెబ్బ పడేలా చేస్తుందన్న అనుమానం కలుగుంతుంది అన్నది సినీ విమర్శకుల అభిప్రాయం. ఎందుకైనా మంచిది ఈ టైం లో సమంతా తన దూకుడు తగ్గిస్తే మంచిది అని నెటిజన్లు అనుకుంటున్నారు.