Pooja Hegde : పూజా హెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతుంది. పూజ హెగ్డే తను వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ప్రాజెక్టులను చేస్తుంది. ఈ భామకతో మొన్నటి వరకు ప్రొడ్యూసర్లు కండిషన్లు పెట్టడం జరిగింది. దానికి కారణం తాను చేసే సినిమాలలో ఈ భామ బడ్జెట్ అధికంగా పెరిగిపోవడం. అయితే పూజా హెగ్డే తో ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకి ఇప్పుడు పెద్ద తలనొప్పి పడి వచ్చిందని సినివర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో పూజా హెగ్డే ను ప్రపోజ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో మహేష్ 28వ ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహేష్ బాబు పూజా హెగ్డేని హీరోయిన్గా నటించేందుకు ప్రపోజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పూజ హెగ్డే ఇది అదునుగా చూసుకొని మహేష్ బాబు పక్కన నటించేందుకు సవాలక్ష కండిషన్లు పెడుతున్నట్లు ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి. తాను చేసే సినిమా 45 రోజులు కాల్ షీట్లు మాత్రమే ఇస్తున్నట్లు పూర్తి సినిమా తన 45 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టినట్లు ఆ తర్వాత తను సినిమాను చేయను అని ఓపెన్ గా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Pooja Hegde : పూజ హెగ్డే కండిషన్స్ తో తిప్పలు పెడుతున్న పూజ
మహేష్ వేరే హీరోయిన్ ని ఈ సినిమాకి సెట్ చేయమని చెప్పిన త్రివిక్రమ్ పూజని చేయాలని చెప్తూ ఆమెనే ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. అయితే పూజా హెగ్డే ఇప్పుడు ఒక సినిమాకి మూడున్నర కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు తన స్టాఫ్ అయ్యే ఖర్చు కూడా నిర్మాతలే భరించాలని రూల్స్ పెట్టడంతో నిర్మాతలు కు ఎప్పుడు ఈ బావతో తలనొప్పి ఉన్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండడంతో మరియు కార్ ఇండియా స్టార్ గా ఎదగడంతో ఆమెకున్న క్రేజ్ వల్ల వేరే గత్యంతరం లేక ఈమె పెట్టిన కండిషన్స్ కి ఓకే చెప్పు చెప్పకుండా ఉండలేకపోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.