Pooja Hegde : పూజ హెగ్డే ఈ అందాల భామ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరు. ఈ భామ తన అందాలను ప్రదర్శిస్తూ వెండి తెరపై తిరుగులేని మహా రానీలా మారింది. పూజ హెగ్డే తను చేసే అందాల ప్రదర్శనకు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఆఫర్లు వరుస కడుతున్నాయి. ఇప్పుడు ఈ భాను ఆల్ ఇండియా లెవెల్ లో మూవీస్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తో చేసి తన క్రేజ్ ని ఇంకా పెంచుకోంది.
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం సినిమా ద్వారా నాగచైతన్యతో మొదటి సినిమా చేసింది. తరువాత తెలుగులో ముకుంద సినిమా లో వరుణ్ తేజ్ తో జతకట్టి గోపికమ్మ పాటతో ఫేమస్ అయ్యింది. మరలా అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమా లో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ విధంగా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో తను చేసిన రొమాన్స్ ప్రేక్షకుల కు దృష్టిలో తన అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఈ భావ వేడికి తిరిగి చూసుకోలేదు వరుస ఆఫర్లతో తెలుగులో దూసుకుపోయింది.
Pooja Hegde : పూజ హెగ్డే అందాల ఆరబోతకు కుర్రాళ్ళ మనసులు ఉక్కిిబిక్కిరి.

పూజా హెగ్డే తర్వాత అల వైకుంఠపురంలో ఎన్టీఆర్ తో అరవింద సమేతలో అఖిల్ తో చేసిన మోస్ట్ బ్యాచిలర్ లో తన అందానికి, నటన గాను ప్రేక్షకులు మరింతగా ఆదరించారు. ఈ విధంగా ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పూజా హెగ్డే కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాను చేసిన ఫోటో చూసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తను చేసిన ఒక ఫోటో షూట్ లో తన అందానికి కుర్రాళ్ళు కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది చూసిన ఎడిషన్లు చాలా అందంగా ఉందంటూ కుర్రాళ్ళు తనపై మనసు పారేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.