Viral Video : సోషల్ మీడియా యుగం ఇది. దీన్ని సోషల్ మీడియా జనరేషన్ అంటారు. ప్రస్తుతం యూత్ అంతా సోషల్ మీడియా వెంట పరుగులు పెడుతోంది. తమ టాలెంట్ మొత్తం సోషల్ మీడియాలోనే ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలామంది తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ వ్యూస్ సంపాదించుకుంటున్నారు. ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా యువతులు చేసే డ్యాన్స్ కు ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. యువతులకు ఉండే అట్రాక్షనే వేరు. అందుకే వాళ్ల డ్యాన్స్ వీడియోలు, ఇతర వీడియోలకు చాలా పాపులారిటీ ఉంటుంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఓ యువతి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో. ఆ వీడియోలో యువతి చేసే డ్యాన్స్ కంటే కూడా ఆ వీడియోలో కుక్క చేసిన పనిని చూసే నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
Viral Video : అక్కడ కుక్క ఉందని తెలిసి కూడా డ్యాన్స్ చేసిన యువతి
ఓ యువతి చక్కగా చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తోంది. తన పక్కనే కుక్క ఉంది. కుక్క ఉందని తెలిసి కుక్క ముందు స్టెప్పులేసింది. ఆ కుక్క ఆ యువతిని చూసి తోక ఊపడం స్టార్ట్ చేసింది. కుక్క తోక ఊపడం చూసి ఇంకా రెచ్చిపోయి మరీ ఆ యువతి డ్యాన్స్ చేసింది. యువతి డ్యాన్స్ ను చూసి రెచ్చిపోయి మరీ ఆ కుక్క రెచ్చిపోయి తోక ఊపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో… ముందు కుక్కను పెట్టుకొని ఏంటి ఈ కుప్పిగంతులు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే.. కుక్క ఉందని తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా డ్యాన్స్ చేసినందుకు, తన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియోను మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram