Pooja Hegde : పూజా హెగ్డే అంటే పాన్ ఇండియాలో తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అంతలా మారిపోయింది అమ్మడి పరిస్థితి. పూజా హెగ్డే ఎప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇండియా హీరోయిన్ లెవల్లో ఈమె అందానికి ఫ్యాన్స్ అయ్యారు. పూజా హెగ్డే తన అందంతో తన నటన తో థియేటర్లో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తన అందాల ఆరబోతతో ప్రేక్షకులని చూపు చూడకుండా చేస్తుంది. పూజా హెగ్డే తమిళ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా మా హిట్ అవడంతో ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది అమ్మడు.
పూజా హెగ్డే ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ముకుంద సినిమా లో గోపికమ్మ అనే పాట తో చాలా పాపులర్ అయిపోయింది. ఆ తరువాత పంచదార సినిమా బాలీవుడ్ లో మొహింజో ధారో అనే సినిమాలో హృతిక్ రోషన్ తో అవకాశం రావడంతో ఆ సినిమాలో పడి తెలుగులో కొద్ది గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత డిజె సినిమా తో తెలుగులో పెద్ద హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. డీజే సినిమా లో తన అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగులో ఈ భామ చాలా పాపులారిటీ సంపాదించింది.
Pooja Hegde : కలర్ఫుల్ దుస్తుల్లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న పూజా హెగ్డే.

పూజా హెగ్డే రీసెంట్ గా రామ్ చరణ్ సరసన ఆచార్య మూవీ లో చేసింది. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ భామ తెలుగులో వరస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతానికి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో షూట్ లో పూజా హెగ్డే కలర్ఫుల్ డ్రెస్సులు కుర్రాళ్ళకి చమటలు పట్టిస్తూ తన అందాల ఆరబోతతో మరోసారి నెట్టింట్లో కుర్రాళ్ళకి కాక రేపుతోంది అంటున్నారు.