Sai pallavi: సాయి పల్లవి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఈ పిల్ల నటించిన సినిమా విరాటపర్వం హైబ్రిడ్ పిల్ల నటించిన ప్రతి సినిమా హిట్ మీద హిట్ కొడుతు అందరిని పిదా చేస్తుంది. ఇప్పుడు రానా సాయి పల్లవి కలిసి నటించిన విరాటపర్వం కూడా మంచి సక్సెస్ వచ్చిందని అంటున్నారు. నెటిజన్లు ఈ విరాట్ పర్వం సినిమాలు సాయి పల్లవి సరళ అనే పాత్రను వహించింది. ఈ సినిమా సక్సెస్ గురించి మీటింగ్ ని అరేంజ్ చేసారు. అక్కడికి కి సరళ తమ్ముడు.సరళ కుటుంభసభ్యులు కూడా వచ్చారు.సాయి పల్లవి స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు సరళ అమ్మగారు సాయిపల్లవి ని బిడ్డ సరళ అని పిలిచారు.
అలా పిలవగానే సాయి పల్లవి ఒక్కసారిగా తన గుండెల్లో బాధ తన్నుకు వచ్చేసింది. ఎక్కడ సాయి పల్లవి ఏడ్చేసింది. తన ఏడుస్తుంటే సరళ కుటుంబ సభ్యులు కూడా ఏడ్చారు అప్పుడు సాయి పల్లవి నేను సరళ పాత్ర వహించడం నాకు చాలా గర్వంగా ఉంది అని కుటుంబ సభ్యులతో చెప్పింది. మీ బిడ్డ సరళ మళ్ళీ పుడుతుంది .మీరేం బాధపడవద్దు. అని అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చింది. నువ్వు మాకు ఈ సినిమాలో నా బిడ్డ సరళ ను నీలో చూసుకున్నాము.
Sai pallavi : స్టేజీ పై ఏడ్చేసిన సాయి పల్లవి, సరళ పాత్రలో అంతలా జీవించింది.

సరళ పాత్ర నాకు ఇచ్చినప్పుడు నేను ఎలా చేస్తానో నాకు చాలా భయం వేసింది. కానీ సరళ అమ్మ గారు నన్ను బిడ్డ అని పిలిచినప్పుడు నా గుండెల్లో బాధ ఒక్కసారిగా తను వచ్చి నేను అక్కడ ఏడ్చేశాను.వాళ్ల ప్రేమ ఆదరణ చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. పల్లవి ఈ ఒక్క సినిమా కాదు ప్రతి సినిమాలో కూడా అందరినీ తన పాత్రలో నటించడం కాదు జీవించే స్తుంది . అందరూ తన నటన చూసి ఇ అభిమానుల గుండెల్లో గుడి కట్టేశారు . సాయి పల్లవి చాలా సున్నితమైన మనసు అని అంటున్నారు నెటిజన్లు.