Pooja Hegde : ఇప్పుడు పూజ హెగ్డే పాన్ ఇండియా లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో ఒకరు గా మారిపోయింది. ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్ టాలీవుడ్ లో మొదటి సినిమా చేసింది పూజా హెగ్డే. ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య చేయటం జరిగింది. పూజా హెగ్డే తన మొదటి సినిమాతోనే తన అందం తో అందరినీ ఆకట్టుకొని తెలుగు ప్రెక్కకులకు భాగ దగ్గర అయ్యింది. పూజ హెగ్డే తరువాత ముకుందా లో వరుణ్ తేజ్ తో జత కట్టి గొపికమ్మ పాటతో తన అందం తో ప్రేక్షకులను మెప్పిచింది. ఈ భామ తరవాత హిందీ చిత్రం హృతిక్ రోషన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. దానితో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
పూజ హెగ్డే మొహెంజో దారో సినిమాలో ఆమె అందాల ప్రదర్శనకు ఆమె నటనను కు పన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగి పోయింది. తరవాత తెలుగులో దువ్వాడ జగన్నాధం DJ సినిమాలో అమ్మడు అందాల ఆరబోత ఇంతా అంతా కాదు. తన అందానికి తెలుగులో కుర్రకారు మత్తెక్కి అంతా పూజ జపం చేశారు. అంతలా.ఈ అమ్మడు తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊహించింది. ఈ సినిమా అల్లు అర్జున్ తో చేసి పెద్ద హిట్ ను తన ఖాతా లో వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అలా వరుసగా అనేక సినిమాలు తెలుగు తో పాటు తమిళం లో హిందీలో చేసుకుంటూ వరుసగా హిట్స్ తన ఖాతా లో వేసుకుంది.
Pooja Hegde : స్టార్ యశ్ తో జోడీ కట్టనున్న పూజ హెగ్డే.

పూజ హెగ్డే వాస్తవానికి కన్నడ బ్యూటీ. అంటే ఈ భామ మాతృభాష కన్నడ కన్నడ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు తను కన్నడలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే పూజ ఇప్పుడు కన్నడలో తెరంగేట్రానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే కన్నడ సూపర్ స్టార్ అయింటు వంటి. యేష్ తో కన్నడ మప్తీ ఫేమ్ నార్తన్ యేశ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కథ నాయక పూజ ను అనుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళ్ తెలుగు కన్నడ హిందీ లో వస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే పూజ హెగ్డే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది అనుకోవాలి. చూద్దాం అమ్మడు కన్నడలో తనకు పాన్ ఇండియా స్టార్ యష్ తో ఛాన్స్ దొరుకుతుంది లేదో.