Health tips : కాఫీ,టీలు గర్భిణీ స్త్రీ త్రాగుతున్నారా… కానీ ఇలా చేయద్దు దీని గురించి తెలుసుకోండి.

Health tips : ప్రసుత కాలంలో ప్రతి ఒక్కరు టీ,కాఫీలు ఎక్కుగా తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఎన్నో సమస్యలను ఎదురుకుంటాన్నాం ఒత్తిడి చికాకు మానసిక సమస్యలనునుండి ఉపశమనం పొందటానికి టీ కాఫీలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ స్త్రీ గర్భవతి అయిన తరువాత కాఫీ తాగవచ్చు లేదా అని అనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై కొందరు శాస్త్రీవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది.

గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం వల్ల ఎటువంటి హానీ లేదు అని తెలిపారు. గర్భిణీ స్త్రీలు కాఫీ. టీ లు తాగడం వల్ల బ్రెన్ చురుగ్గా ఉంటుంది అని పరిశోధనలో తెలియజేశారు.కానీ రోజుకి ఒక్కటీ లేదా రెండు సార్లు త్రాగాలి అని వెల్ల‌డించారు. అయితే ప్రతి రోజు త్రాగే కాఫీలో కెఫీన్ 300 మీల్లీ గ్రాములు కంటే ఎక్కువ‌గా వుండ‌దు అని సూచించారు.గ‌ర్భిణీ స్త్రలు కాఫీ తాగ‌వ‌చ్చు. యెండెలియ‌న్ రాండ‌మైజేష‌న్ అనే శాస్త్రవేత గ‌ర్భిణీ స్త్రలుకాఫీ తాడ‌కోడ‌దు అనేది ఏమి లేదు అని తెలియచేసారు.

Health tips : కాఫీ,టీలు గర్భిణీ స్త్రీ త్రాగుతున్నారా

Health tips for pregnant woman for Drinking coffee and tea
Health tips for pregnant woman for Drinking coffee and tea

కోన్ని జ‌న్య వివైధ్యాలుక‌లిపి ప్ర‌యెగించి ఇవి గ‌ర్భిణీ స్త్రలపై ఎటువంటి ప్ర‌మాదం లేదు అని గుర్తించారు. డెల‌వ‌రి స‌మ‌యంలో కాఫీ తాగ‌డంవ‌ల్ల గ‌ర్భ‌స్రావం నెల‌లు నిండ‌కూండానే పిల్ల‌లు పుట్టే ప్ర‌మాదం లేదని వెల్ల‌డించారు. ప్ర‌తి రోజు కాఫీ తాగ‌డం వ‌ల్ల శీరీరం చురుగ్గా తయారు అయుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి. కాఫీలో మెగ్నిష‌యం విట‌మిన్ బిఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ఇన్సులిన్ విడుద‌ల‌జేస్తాయి అయితే కాఫీ తాగ‌డం వ‌ల్ల ప్ర‌మెజ‌నాలు వున్నాయి అని అధ్య‌నాలు తేలుపున్నాయి.