Poorna : పూర్ణ ఇప్పుడు ఈ భామ బుల్లితెరపై వెండితెరపై వెలిగిపోతుంది. ఈ భామ డీ షో లో తన ముద్దు ముద్దు మాటలతో తన చేసే అల్లరి తో ప్రేక్షకుల్ని టీవీల ముందు కట్టిపడేస్తుంది. ఢీ షో లో చేసే డాన్స్ కి తన అందాల ప్రదర్శనకి ప్రేక్షకులు పడి చచ్చిపోతూ ఉంటారు. ఈ భామ అల్లరి నరేష్ తో చేసిన సీమటపాకాయ అనే సినిమా ద్వారా తెలుగు లో అడుగు పెట్టి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.
ఈ మా రవి బాబు డైరెక్షన్ లో వచ్చిన అవును, అవును2 అనే సినిమాలో నటించి ప్రేక్షకుల్ని బాగా భయపెట్టింది. ఈమె అఖండ సినిమాలో ఒక కీలక పాత్ర చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా బాలకృష్ణ తో చేయడంతో ఆమె క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగి తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మరియు ఢీ షో లో న్యాయ నిర్ణేతగా ను చాలా ఫుల్ గా కెరియర్ లో దూసుకుపోతుంది. ఈ విధంగా వర్ష సోర్స్ వరుస సినిమాలతో పూర్ణ బిజీగా ఉంటుంది.
Poorna : ఈమె అందానికే అందం లా అనిపిస్తోంది

పూర్ణ ఈమధ్యనే తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకుని తెలుగు ప్రేక్షకులకు ఒక షాక్ ఇచ్చింది. ఇది సీక్రెట్ గా జరిగిన తర్వాత ప్రేక్షకులకు రివీల్ చేయడం జరిగింది. సోనాక్షి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఈ మధ్య చేసిన ఒక ఎల్లో కలర్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసి నా నా నా ప్రే క్షకులు తాను ఈ ఈ ఫొటోస్ లో అందానికి అందం గా కనిపిస్తుందని తన అందానికి ముగ్ధులైన ప్రేక్షకులు తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.