Salaar Movie : ప్రభాస్, యాష్ కాంబినేషన్లో పన్ ఇండియా మూవీ, ఈ కొంబో తో ఫ్యాన్స్ కి పునాకలే….

Salaar Movie : ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడుమన హీరో ప్రభాస్. మన డార్లింగ్ కొన్ని డిసార్ట్స్ ఎదురైనప్పటికీ ప్రభాస్ క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. అలాగే మన కేజిఎఫ్ హీరో యాష్ భారీగా సక్సెస్ అందుకున్నాడు. ఇండియా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరో ప్రభాస్ మరియు యాష్ వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఈ హీరోలను ఒకటే తెరపై సలార్ చిత్రంలో చూపించాలని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్.

సలార్ చిత్రం ఈ కొంబోతో ప్రశాంత్ నీల్ సంచలనం సృష్టించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసిన వీరిద్దరి ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ చిత్రం మన కన్నడ హీరో తో ఓ అతిధి పాత్ర చేపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. యాష్ కు సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. యాష్ ప్రభాస్ తో కలిసి నటించడాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

Salaar Movie : ఈ కొంబో తో ఫ్యాన్స్ కి పునాకలే….

prabhas Salaar Movie on guest role with yesh
prabhas Salaar Movie on guest role with yesh

అయితే వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ చిత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ మరియు యశ్‌ ఫ్యాన్ సోషల్ మీడియాలో జోరుగా పండగ చేసుకుంటున్నారు. ఈ మల్టీ స్టార్ సినిమా భారీ వసూలు రాబట్టటం పక్క అంటున్నారు. అయితే ఈ చిత్రం సముద్రం లోపల 20 నిమిషాల ఎపిసోడ్ ఉండబోతున్నట్లు అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఈ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని అర్థమవుతుంది.