Manchu Manoj : చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహం చేసుకోబోతున్నట్టు కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్తలకి కొద్దిగా మసాలా యాడ్ చేసి వీళ్ళిద్దరూ హైదరాబాదులోని ఓ గణేషుడి విగ్రహం దగ్గరికి రావడం వీరి దరి సీక్రెట్ బయటకు వచ్చింది. దానికి తోడు మనోజ్ కూడా తొందర్లోనే మంచి ముహూర్తం చూసి అసలు విషయాన్ని బయట పెడతానని మనోజ్, భూమా మౌనిక అంటున్నాడు. వివాహం చేసుకోబోతున్నట్లు అనే వార్తలు మరింత స్ట్రాంగ్ గా మారినట్లు ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మనోజ్ భార్య ప్రణతి రెడ్డికి డైవర్స్ ఇచ్చి సింగిల్ గా ఉంటున్న మనోజ్ ఎలాగైతే ఏంటి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాడు.
తెలుగు జనాలు కూడా ముందే మనోజ్ కి విషెస్ తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరి ఎఫైర్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు తెలియజేశారు. మంచు కుటుంబానికి భూమా కుటుంబానికి ఏనాటి నుండో బంధం ఉందని మౌనిక రెడ్డికి వివాహం కావడానికి మునిపే మనోజ్తో బంధం ఉన్నట్లు.. అయితే ఇదేం తప్పు కాదు అని ఆయన తెలియజేయడం జరిగింది. ఎంతోమంది వివాహమై డైవర్స్ అయ్యి తర్వాత మళ్లీ లవ్ లో పడి వివాహం చేసుకోవడం జరుగుతూనే ఉంటాయి. అలానే భూమ మౌనిక, మనోజ్ నడుమున కూడా ఏనాటి నుంచో బంధం ఉంది. ఒకప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి, శోక నాగిరెడ్డి వీళ్ల వివాహానికి ఒప్పుకోలేదని ప్రకాష్ రావు తెలియజేశారు.
Manchu Manoj : సంచలన వ్యాఖ్యలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు…
ఇక తదుపరి మౌనిక రెడ్డికి చిత్తూరు డిస్టిక్ కి చెందిన గణేష్ రెడ్డితో వివాహం జరిగిందని ఒక కొడుకుకి జన్మని కూడా ఇచ్చిందని తన భర్తకు డైవర్స్ ఇచ్చిందని గత రెండు సంవత్సరాలుగా మనోజ్తో ఆమె సహజీవనం గడుపుతుందని ఆయన తెలియజేశారు. మౌనికను వివాహం చేసుకోవడానికి మనోజ్ అమ్మానాన్నలు ను ఒప్పించడంతో తొందరలోనే వీరి వివాహం చేసుకోవడం తప్పనిసరి అని ప్రకాష్ రావు తెలియజేశారు. ఇక మనోజ్, మౌనిక రెడ్డి వీళ్లు 2017లో విడివిడిగా వివాహం చేసుకున్నారు. మనోజ్ ప్రణతి రెడ్డి ని పెళ్లి చేసుకుంటే మౌనిక రెడ్డి గణేష్ ని వివాహం చేసుకుంది. ఇక్కడ మలుపు ఏంటంటే మౌనిక రెడ్డికి వివాహం నికి మంచు మనోజ్ హాజరై తెగ హంగామా చేశాడు. దానిని బట్టి మనోజ్, మౌనిక రెడ్డి నడుమున వివాహానికి ముందే వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు నటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.